Breaking News

అమెజాన్‌లో జీఎస్‌టీ బచత్‌ ఉత్సవ్‌

Published on Fri, 09/26/2025 - 09:11

‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’లో భాగంగా అమెజాన్‌(Amazon) ‘గ్రేట్‌ సేవింగ్స్‌ సెలబ్రేషన్‌ జీఎస్‌టీ బచత్‌ ఉత్సవ్‌(GST Bachat Utsav)’కు శ్రీకారం చుట్టింది. ఈ ఉత్సవ్‌లో నెటిజన్లు 50 నుంచి 80 % డిస్కౌంట్‌తో ఆధునిక ఎల్రక్టానిక్స్‌ వస్తువులు, ఫ్యాషన్, బ్యూటీ, గృహోపకరణాలు, హెల్త్‌కేర్, నిత్యావసరాలను జీఎస్‌టీ తగ్గింపు ధరలతో కొనుగోలు చేయొచ్చు.

లక్షకు పైగా ఉత్పత్తులు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌ పే లేటర్‌ ద్వారా నో కాస్ట్‌ ఈఎంఐ సౌకర్యం ఉంది. ప్రైమ్‌ సభ్యులకు గరిష్టంగా 5% వరకు ఖచి్చతమైన క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్‌ కార్డులపై 10% డిస్కౌంట్, అమెజాన్‌ పే, ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులపై అపరిమిత క్యాష్‌బాక్‌ పొందవచ్చు.

ఇదీ చదవండి: చెప్పులు ధరించి డ్రైవింగ్‌ చేస్తే చలానా!?

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)