Breaking News

సెల్టోస్‌ ఎక్స్‌లైన్‌ వెర్షన్‌లో బ్లాక్‌ కలర్‌

Published on Thu, 08/29/2024 - 08:08

న్యూఢిల్లీ: కియా తన సెల్టోస్‌ ‘ఎక్స్‌లైన్‌ వెర్షన్‌’లో బ్లాక్‌ కలర్‌ వేరియంట్‌ను తెచ్చింది. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ కొత్త కలర్‌ వేరియంట్‌లో కేవలం ఎక్ట్సీరియర్‌లో మాత్రమే కాకుండా ఇంటీరియర్‌లో కూడా కొన్ని మార్పు లు చేశారు.

సెల్టోస్‌ ఎక్స్‌ లైన్‌ క్యాబిన్‌ బ్లాక్, స్ల్పెండిడ్‌ సేజ్‌ గ్రీన్‌ 2టోన్‌ కాంబినేషన్‌లో వేర్వేరు రంగులను కలిగి ఉంది. రియర్‌ స్కిడ్‌ ప్లేట్లు, షార్క్‌ ఫిన్‌ యాంటెన్నా, ఫాక్స్‌ ఎగ్జాస్ట్, వెనుక బంపర్‌పై ఫ్రంట్, ఔటర్‌ రియర్‌ మిర్రర్లు, టెయిల్‌ గేట్‌ గార్నిష్‌ తో సహా మరికొన్ని మార్పులు చేశారు.

‘‘ఇప్పటి వరకు గ్రే కలర్‌ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉండే సెల్టోస్‌ అతి తక్కువ సమయంలో 5 లక్షల యూనిట్లు అమ్ముడైంది. కస్టమర్ల నుంచి డిమాండ్‌ భారీగా ఉంది. వారి ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగానే దీనిని బ్లాక్‌ కలర్‌ ఆప్షన్‌లో తీసుకొచ్చాము’’ అని కియా ఇండియా చీఫ్‌ సేల్స్‌ ఆఫీసర్‌ తెలిపారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)