Breaking News

రూ.149కే కేఎఫ్‌సీ లంచ్ స్పెషల్ - వివరాలు

Published on Thu, 01/04/2024 - 20:23

2024 ప్రారంభంలోనే కేఎఫ్‌సీ 'లంచ్ స్పెషల్' అనే కొత్త ఆఫర్ తీసుకువచ్చింది. ఈ ఆఫర్ కింద కేఎఫ్‌సీలో ఇష్టమైన వాటిని బుక్ చేసుకోవచ్చు. ప్రారంభ ధర రూ.149 మాత్రమే కావడం విశేషం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కేఎఫ్‌సీ అందించే ఓ స్పెషల్ ఆఫర్ 149 రూపాయలతో ప్రారంభమవుతుంది. వినియోగదారులు లాంగర్ బర్గర్‌లు, రోల్స్ లేదా రైస్ బౌల్జ్‌తో పాటు ఐకానిక్ హాట్ & క్రిస్పీ చికెన్, పెరి పెరీ చికెన్ స్ట్రిప్స్ లేదా ఫ్రైస్‌తో పాటు రిఫ్రెష్ డ్రింక్స్ వంటి వాటిని ఆర్డర్ చేసుకోవచ్చు. వీటి ధరలు వివిధ రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది.

కేఎఫ్‌సీ లంచ్ స్పెషల్స్ అనేది అన్ని కేఎఫ్‌సీ రెస్టారెంట్లలో ఉదయం 11:00 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఇది కూడా 5X సేఫ్టీ ప్రామిస్ ఆఫ్ శానిటైజేషన్, స్క్రీనింగ్, సోషల్ డిస్టెన్సింగ్, వ్యాక్సినేషన్ టీమ్లతో ఉంటుంది.

ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ ఆటోలో కనిపించిన సీఈఓ - ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఇలా..

ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తులు మాత్రమే కాకుండా రెస్టారెంట్‌లోని అన్ని ప్రాంతాలు క్రమం తప్పకుండా శుభ్రంగా ఉంచుతారు. సంస్థ రైడర్‌ల ఆరోగ్య పరిస్థితులను కూడా క్రమం తప్పకుండా నోటీస్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కస్టమర్ ఆరోగ్య రక్షణను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కేఎఫ్‌సీ లంచ్ స్పెషల్స్ కోసం కేఎఫ్‌సీ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)