Breaking News

స్టన్నింగ్‌ డ్రెస్‌తో మెస్మరైజ్‌ చేసిందిగా: ధరెంతో తెలిస్తే ఔరా అంటారు!

Published on Fri, 06/16/2023 - 10:36

బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనా కపూర్ ఖాన్ గ్లామర్ ప్రపంచంలో తన స్టైల్‌ను చాటుకుంటూనే ఉంటుంది.  చాలా క్యాజువల్‌గా,  ఎలాంటి మేకప్‌ లేకుండా కూడా తన స్టన్నింగ్‌ లుక్స్‌తో అభిమానులను మెస్మరైజ్ చేయడంలో  తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది.  కేవలం స్టైలిష్‌గా ఉండటమే  కాదు అప్‌ టూ మార్క్‌గా తనకంటూ ఒక ట్రెండ్‌ క్రియేట్‌ చేసుకుంటుంది.

బ్లాక్ కలర్స్ అండ్‌ ప్రింట్స్‌ ఇష్టపడే కరీనా ఇటీవలి ఔటింగ్‌లో సమ్మర్‌కు తగ్గినట్టు ప్రింటెడ్ ఓవర్‌సైజ్డ్ జిమ్మెర్‌మాన్ కో-ఆర్డ్ సెట్‌తో మెరిసింది. ఇలా స్పెషల్‌ లుక్‌లో అలరించిన కరీనా వేసుకున్న డ్రెస్‌ ఎంత అని ఇంటర్నెట్‌లో వెదికిన ఫ్యాన్స్‌ ఔరా అంటున్నారు. ఇంతకీ దీని ధర ఎంతంటే అక్షరాలు 75వేల  రూపాయలు.

ప్రింటెడ్ సిల్క్ షర్ట్ , ప్యాచ్‌వర్క్‌తో కూడిన వైబ్రెంట్ కలర్స్ వైలెట్, పింక్, గ్రీన్  పీచ్ రంగులలో పలాజోను ధరించింది కరీనా.దీనికి మ్యాచింగ్‌గా  ఆస్ట్రేలియన్ ఫ్యాషన్ లేబుల్‌  జిమ్మెర్‌మాన్‌ చెందిన సిల్క్ కో-ఆర్డ్ సెట్‌లో ఫ్లవర్‌ పైస్లీ ప్రింట్‌ టాప్‌, ఏవియేటర్-శైలి సన్ గ్లాసెస్‌ ఆమె లుక్‌ మరింత ఎలివేట్‌  చేసింది. 

కరీనా కపూర్ ఖాన్ స్టైలిష్ ఔటింగ్స్
గత ఏడాది సెప్టెంబరులో  తన 42వ పుట్టినరోజు సందర్భంగా, కరీనా కపూర్ సెక్సీ జిమ్మెర్‌మాన్ ర్యాప్ డ్రెస్‌లో  ఆకట్టుకుంది.  రూ. 59,999 విలువైన ఈ ర్యాప్ డ్రెస్‌కు తోడు మినీ బ్లాక్ బకెట్ బ్యాగ్‌తో స్టైలిష్‌గా కనిపించిన సంగతి తెలిసిందే.   (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు)

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు