Breaking News

జియో బ్లాక్‌రాక్‌ అడ్వైజరీ సేవలకు అనుమతి

Published on Thu, 06/12/2025 - 09:03

జియో బ్లాక్‌రాక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌.. ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ (పెట్టుబడి సలహా) సేవలు అందించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతోపాటు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ బీఎస్‌ఈ నుంచి అనుమతి లభించినట్టు ప్రకటించింది. జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (జేఎఫ్‌ఎస్‌ఎల్‌), అమెరికాకు చెందిన బ్లాక్‌రాక్‌ 50:50 జాయింట్‌ వెంచర్‌ కంపెనీయే జియో బ్లాక్‌రాక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌.

ఇదీ చదవండి: జీవిత బీమా ప్రీమియంలో మెరుగైన వృద్ధి

మార్క్‌ పిల్‌గ్రెమ్‌ను ఎండీ, సీఈవోగా నియమించినట్టు జియో బ్లాక్‌రాక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ ప్రకటించింది. ఇన్వెస్టర్లు తమకు అనుకూలమైన ప్రత్యేక ఆర్థిక పరిష్కారాలు కోరుకుంటున్న నేపథ్యంలో తమ జాయింట్‌ వెంచర్‌ సంస్థ ప్రపంచస్థాయి సలహా సేవలు అందించనుందని జేఎఫ్‌ఎస్‌ఎల్‌ ఎండీ, సీఈవో హితేష్‌ సేతియా తెలిపారు. మరోవైపు జియో బ్లాక్‌రాక్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేటు లిమిటెడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ సేవలు అందించేందుకు గత నెల 27న సెబీ నుంచి అనుమతి లభించడం గమనార్హం.

#

Tags : 1

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి