Breaking News

పాలు రూ.396, బ్రెడ్ రూ.230: కెనడాలో ఇంత రేటా?

Published on Tue, 08/12/2025 - 17:53

కెనడాలో నివసిస్తున్న.. భారతీయ మహిళ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో రెండు దేశాల మధ్య కిరాణా ధరలలో వ్యత్యాసం ఎలా ఉన్నాయో చూసి.. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపోతున్నారు.

''బ్రెడ్, పాలు మాత్రమే కొన్న తర్వాత ఎప్పుడైనా విసుగు చెందినట్లు అనిపించిందా?.. కెనడాకు స్వాగతం. భారతదేశంలో కిరాణా ధరలు వర్సెస్ కెనడా ధరలు. షాక్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి'' అంటూ.. ఇన్‌స్టా యూజర్ వీడియో షేర్ చేశారు.

వీడియోలో గమనిస్తే.. ఒక క్యాలీఫ్లవర్ ధర రూ. 237.25, అల్లం రూ. 177.30, క్యారెట్ రూ. 66.88, ఒక మామిడి రూ. 106, ఒక యాపిల్ రూ. 78.87, ఒక బంగాళాదుంప రూ. 78.24, నాలుగు లీటర్ల పాలు రూ. 396.25, బ్రెడ్ రూ. 230 ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే కెనడాలో నిత్యావసరాల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: నీతా అంబానీ రూ.100 కోట్ల కారు: దీని స్పెషాలిటీ ఏంటంటే?

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ధరలు చూసి కొందరు ఆశ్చర్యపోతుంటే.. మరికొందరు సంపాదించేది డాలర్లలో ఉన్నప్పుడు, ధరలను మాత్రం రూపాయల్లో ఎందుకు పోల్చుతున్నారు అని అన్నారు.

Videos

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)