Breaking News

భారత సైన్యం వేతన వివరాలు ఇలా..

Published on Mon, 05/12/2025 - 13:49

భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధంలో విరోచితంగా పోరాడుతున్న భారత సైన్యం వేతన వివరాలు ఎలా ఉన్నాయో కింద తెలియజేశాం. దేశం కోసం ప్రాణత్యాగం చేసే త్యాగధనులకు ఎప్పటికీ ఈ వేతనాలు ప్రాధాన్యం కావు. పుట్టిన భూమి రక్షణ కోసం, తమ వంతు సాకారం చేస్తూ రణరంగంలో ప్రాణాలు వదిలిన సైనికుల కఠోర దీక్ష ముందు ఇవి ఏ మూలకూ సరిపోవు. చట్టపరంగా వారి సేవలకు గౌరవంగా ఇచ్చుకునే ఈ కొద్దిపాటి వేతన వివరాలు (2024 లెక్కల ప్రకారం సుమారుగా) కింది విధంగా ఉన్నాయి.

హోదానెల వారీ వేతనం
సిపాయిరూ.25,000
ల్యాన్స్‌ నాయక్‌రూ.30,000
నాయక్‌రూ.35,000
హవల్దార్‌రూ.40,000
నాయబ్‌ సుబేదార్‌రూ.45,000
సుబేదార్‌రూ.50,000
సుబేదార్‌ మేజర్‌రూ.65,000
లెఫ్ట్‌నెంట్‌రూ.68,000
కెప్టెన్‌రూ.75,000
మేజర్‌రూ.1,00,000
లెఫ్టెనెంట్‌ కల్నల్‌రూ.1,12,000
కల్నల్‌రూ.1,30,000
బ్రిగేడియర్‌రూ.1,39,000 నుంచి రూ.2,27,000 వరకు
మేజర్‌ జనరల్‌రూ.1,44,000 నుంచి రూ.2,18,200
లెఫ్టెనెంట్‌ జనరల్‌రూ.1,82,200 నుంచి రూ.2,24,100
చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌రూ.2,50,000

ఇదీ చదవండి: ఏ రంగంపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారంటే..

అదనపు ప్రయోజనాలు, అలవెన్సులు

  • డియర్నెస్ అలవెన్స్ (డీఏ)

  • మిలిటరీ సర్వీస్ పే (ఎంఎస్‌పీ)

  • ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)

  • రవాణా భత్యం

  • ఫీల్డ్ ఏరియా అలవెన్స్

  • హై ఆల్టిట్యూడ్ అలవెన్స్

  • స్పెషల్ డ్యూటీ అలవెన్స్

  • వైద్య సౌకర్యాలు

  • పెన్షన్ & రిటైర్మెంట్ బెనిఫిట్స్

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు