జపాన్‌ను దాటిన భారత్‌

Published on Wed, 12/31/2025 - 03:41

న్యూఢిల్లీ: ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించింది. 4.18 ట్రిలియన్‌ డాలర్లతో జపాన్‌ ను వెనక్కి నెట్టినట్టు కేంద్రం ప్రకటించింది. 2030 నాటికి 7.3 ట్రిలియన్‌ డాలర్లతో జర్మనీని అధిగమించి మూడో స్థానానికి చేరుకుంటుందని పేర్కొంది. అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగా, చైనా, జర్మనీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2025–26 క్యూ2  జీడీపీ వృద్ధి ఆరు త్రైమాసికాల గరిష్ట స్థాయికి చేరడం.. అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితులు నెలకొన్న తరుణంలోనూ భారత్‌ బలాన్ని చాటుతున్నట్టు పేర్కొంది.

ప్రైవేటు వినియోగం వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ ఏజెన్సీలు భారత ఆర్థిక వృద్ధిపై ఆశావహ అంచనాలను ప్రకటించడాన్ని గుర్తు చేసింది. ప్రపంచ బ్యాంక్‌ భారత్‌ జీడీపీ 2026లో 6.5% వృద్ధిని నమోదు చేస్తుందనగా.. 2026లో 6.4%, 2027లో 6.5% వృద్ధి నమోదు కావొచ్చన్న మూడిస్‌ అంచనాలను ప్రస్తావించింది. అలాగే, ఎస్‌అండ్‌పీ (6.5 %), ఏడీబీ (7.2 %) ఐఎంఎఫ్‌ (6.5 %), ఓఈసీడీ (6.7 %), ఫిచ్‌ (7.4%) అంచనాలను గుర్తు చేసింది.

#

Tags : 1

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)