మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
దేశంలోనే తొలిసారి.. హైదరాబాద్‌లో 86 అంగుళాల టీవీల అసెంబ్లింగ్
Published on Tue, 10/04/2022 - 11:36
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో తొలిసారిగా 86 అంగుళాల టీవీల అసెంబ్లింగ్‌ను హైదరాబాద్‌కు చెందిన రేడియంట్ అప్లయాన్సెస్, ఎలక్ట్రానిక్స్ ప్రారంభించింది. ఇందుకో సం నూతన అసెంబ్లింగ్ లైన్‌ను ఇక్కడి ఫ్యాబ్ సిటీలో కంపెనీకి చెందిన ప్లాంటులో ఏర్పాటు చేసింది.
లాయిడ్ బ్రాండ్ కోసం 75 అంగుళాల గూగుల్ టీవీ తయారీని ప్రారంభించినట్టు రేడియంట్ అప్లయాన్సెస్ ఎండీ రమీందర్ సింగ్ సోయిన్ ఈ సందర్భంగా తెలిపారు. రిసోల్యూ ట్ గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీకి ఎలక్ట్రానిక్స్ తయారీలో 25 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. అంతర్జాతీయ బ్రాండ్లకు ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తయారు చేసి సరఫరా చేస్తోంది.
#
Tags : 1