Breaking News

యువత కోసం కొత్త యులిప్‌ పథకం

Published on Mon, 07/07/2025 - 16:04

యువతకు దీర్ఘకాలంలో సంపద సృష్టికి దోహదపడేలా ఐసీఐసీఐ ప్రూ స్మార్ట్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ ప్లస్‌ పేరిట మార్కెట్‌ ఆధారిత యులిప్‌ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌. దీన్ని నెలవారీగా రూ. 1,000 ప్రీమియంకే కొనుగోలు చేయొచ్చని సంస్థ తెలిపింది.

ఇటు లైఫ్‌ కవరేజీతో పాటు అటు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు కూడా ఇది ఉపయోగపడుతుందని కంపెనీ చీఫ్‌ ప్రోడక్ట్, డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌ అమిత్‌ పల్టా తెలిపారు. వీలైనంత ముందుగా ఇన్వెస్ట్‌మెంట్‌ మొదలుపెట్టి దీర్ఘకాలం కొనసాగించేలా యువతకు యులిప్‌ ప్లాన్‌లు ఉపయుక్తంగా ఉంటాయన్నారు.

బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ కొత్త ఫండ్‌
జీవిత బీమా సంస్థ బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ తాజాగా నిఫ్టీ 500 మల్టీఫ్యాక్టర్‌ 50 ఇండెక్స్‌ ఫండ్‌ పేరిట న్యూ ఫండ్‌ ఆఫర్‌ను (ఎన్‌ఎఫ్‌వో) ప్రకటించింది. దీన్ని తమ యులిప్‌ పాలసీల కింద అందిస్తుంది. ఇది నిఫ్టీ 500 మల్టీఫ్యాక్టర్‌  MQVLV 50 ఇండెక్స్‌ను ట్రాక్‌ చేసే విధంగా ఉంటుంది. పాలసీదారులకు ఇటు లైఫ్‌ కవరేజీతో పాటు అటు మల్టీఫ్యాక్టర్‌ ఆధారిత ఈక్విటీ ఇండెక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఎన్‌ఎఫ్‌వో జూలై 14తో ముగుస్తుంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)