ముదురుతున్న మూన్‌లైటింగ్‌ వివాదం: ఐబీఎం కీలక వ్యాఖ్యలు

Published on Thu, 09/15/2022 - 12:39

ముంబై: ఐటీ రంగంలో మూన్‌లైటింగ్‌కు (రెండు ఉద్యోగాలు)  వివాదం మరింత ముదురుతోంది. దీనికి వ్యతిరేకంగా గళమెత్తే కంపెనీల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. విప్రో, ఇన్ఫోసిస్‌ తర్వాత ఆ జాబితాలో తాజాగా ఐబీఎం ఇండియా కూడా చేరింది. మూన్‌లైటింగ్‌ అనైతికమని ఐబీఎం ఇండియా,  దక్షిణాసియా విభాగం ఎండీ సందీప్‌ పటేల్‌ వ్యాఖ్యానించారు. (ఇన్ఫోసిస్‌ ఉద్యోగులపైకొరడా: అతిక్రమిస్తే అంతే!)

‘ఉద్యోగులు మా దగ్గర చేరేటప్పుడు ఐబీఎం కోసం మాత్రమే పనిచేస్తామన్న ఒప్పందంపై సంతకం చేస్తారు. పని వేళల తర్వాత ఖాళీ సమయాల్లో వారు ఏదైనా చేసుకోవచ్చన్న విషయం పక్కన పెడితే, మూన్‌లైటింగ్‌ మాత్రం అనైతికమే’ అని పేర్కొన్నారు. (Bank of Baroda: ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌,రూ.2 కోట్ల వరకు)

కాగా తొలుత విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ మూన్‌లైటింగ్‌ విధానం మోసపూరితమన్నారు. ఆ తరువాత ఇన్ఫోసిస్‌ మూన్‌లైటింగ్‌  విధానాన్ని తప్పుబట్టింది. నిబంధనలు అతిక్రమిస్తే టెర్మినేషన్‌ తప్పదంటూ ఉద్యోగులను తీవ్రంగా హెచ్చరించిన సంగతి  తెలిసిందే.  గ్లోబల్ టెక్ దిగ్గజం ఐబీఎంలో భారత దేశంలో లక్ష మందికి పైగా ఉద్యోగులున్నారు. (బిలియనీర్‌ అదానీ భారీ పెట్టుబడులు: అంబానీకి షాకేనా?)

Videos

గెలిచిన తెల్లారే హామీ నెరవేర్చిన సర్పంచ్

జైలర్ 2.. కావాలయ్యా 2.0 మాస్ అప్డేట్!

TJR : సంపద సృష్టి నిజమే.. కానీ రాష్ట్రానికి కాదు నారా కుటుంబానికి

కేపీహెచ్‌బీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

460 కోట్ల టీటీడీ స్థలం బాబుపై భూమన సంచలన కామెంట్స్

Nagari : అది మా రోజమ్మ గొప్పతనం

Bharath : బాబు వెన్నులో వణుకు పుట్టేలా కోటి సంతకాల ప్రజా ఉద్యమం

గుమ్మనూరు గూండాగిరి.. చేతగాక చేతులెత్తేసిన చంద్రబాబు

శ్రీవారి సన్నిధిలో ఘోర అపచారం

ఇంత పొగరా.. ఫోన్ మొగొద్దు.. యూట్యూబ్ చూడొద్దు.. రైతులపై పెమ్మసాని ఆగ్రహం

Photos

+5

హ్యాపీ బర్త్ డే మై హార్ట్‌బీట్.. భర్తకు జెనీలియా విషెస్ (ఫొటోలు)

+5

వంతారలో మెస్సీ.. వన్య ప్రాణులతో సందడి (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో ఆలిండియా పోలీస్ బ్యాండ్ పోటీలు (చిత్రాలు)

+5

తిరుమలలో నటి స్వాతి దీక్షిత్‌ (ఫోటోలు)

+5

భార్యతో కలిసి నిర్మాత దిల్ రాజు ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

శ్రీవారిలో సేవలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ దంపతులు (ఫొటోలు)

+5

జోజినగర్‌కు వైఎస్‌ జగన్‌ రాక.. పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో.. ఈ ఏడాది మేటి చిత్రాలు చూశారా?

+5

ఇంద్రకీలాద్రి : సంబరంగా ముగిసిన దీక్ష విరమణ ఉత్సవాలు (ఫొటోలు)

+5

బాబీ సింహా,హెబ్బా పటేల్‌ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)