Breaking News

హైదరాబాద్‌లో ఏ మూలైతే ఏంటి? ఎక్కడా తగ్గేదెలే!

Published on Sat, 04/15/2023 - 12:19

సాక్షి, హైదరాబాద్‌:  గృహ కొనుగోలు నిర్ణయంలో ధర, ప్రాంతం, వసతులతో పాటు వాస్తు కూడా ప్రధానమైనదే. భారతీయ గృహ కొనుగోలుదారులైతే వాస్తు తర్వాతే మిగతా అంశాలను ఎంపిక చేస్తుంటారు. అయితే హైదరాబాద్‌లోని సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్‌ జోన్‌లలో ఏ దిక్కున ఎంత అభివృద్ధి చెందుతుంది? ఏడాది కాలంలో నగరంలో గృహ కొనుగోళ్ల విలువ, ధరల వృద్ధి తదితర అంశాలపై నైట్‌ఫ్రాంక్‌ ఇండియా నివేదికను వెలువరించింది. 

గత నెలలో హైదరాబాద్‌లో రూ. 3,352 కోట్ల విలువ చేసే ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్ జరిగాయి. అంతకుముందు నెలతో పోలిస్తే మార్చిలో నగరంలో 12 శాతం వృద్ధి రేటుతో 6,414 అపార్ట్‌మెంట్లు రిజిస్టేషన్స్‌ అయ్యాయి. 

ఇందులో 53 శాతం ప్రాపర్టీలు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ధర ఉన్న గృహాలే రిజిస్టేషన్స్‌ కాగా.. 70 శాతం 1,000 నుంచి 2,000 చ.అ. ప్రాపర్టీలే ఉండటం గమనార్హం. 

పశ్చిమం..

  •  సరఫరా అయిన గృహాల విలువ: 85 వేల కోట్లు 
  •  ఏడాది సగటున విక్రయమయ్యే ఇళ్ల విలువ: 7,700 కోట్లు 
  •  ప్రాపర్టీ ధరల వృద్ధి: 19 % 
  •  టాప్‌–5 మైక్రో మార్కెట్లు: తెల్లాపూర్, కొండాపూర్, మణికొండ, గచ్చిబౌలి, నార్సింగి 


ఉత్తరం.. 

  • సరఫరా అయిన గృహాల విలువ: 26 వేల కోట్లు 
  •  ఏడాది సగటున విక్రయమయ్యే ఇళ్ల విలువ: 1,900 కోట్లు 
  •  ప్రాపర్టీ ధరల వృద్ధి: 22 శాతం 
  •  టాప్‌ - 5 మైక్రో మార్కెట్లు: కొంపల్లి, సైనిక్‌పురి, పోచారం, బాచుపల్లి, మియాపూర్‌ 

(ఇదీ చదవండి: షాకింగ్ రిపోర్ట్..! మొబైల్ ఛార్జ్ తక్కువున్నప్పుడు ఉబర్ ఛార్జ్ ఎక్కువవుతుందా?)


దక్షిణం..

  •  సరఫరా అయిన గృహాల విలువ: 3,400 కోట్లు 
  •  ఏడాది సగటున విక్రయమయ్యే ఇళ్ల విలువ: 310 కోట్లు 
  •  ప్రాపర్టీ ధరల వృద్ధి: 20 శాతం 
  •  టాప్‌ - 5 మైక్రో మార్కెట్లు: రాజేంద్రనగర్, మహేశ్వరం, శంషాబాద్, ఆదిభట్ల, షాద్‌నగర్‌ 

తూర్పు.. 

  •  సరఫరా అయిన గృహాల విలువ: 3,200 కోట్లు 
  •  ఏడాది సగటున విక్రయమయ్యే ఇళ్ల విలువ: 230 కోట్లు 
  •  ప్రాపర్టీ ధరల వృద్ధి: 20 శాతం 
  •  టాప్‌ - 5 మైక్రో మార్కెట్లు: ఉప్పల్, ఘట్‌కేసర్, హబ్సిగూడ, నాగోల్, ఎల్బీనగర్‌ 

(ఇదీ చదవండి: భారత్‌లో లభించే టాప్ 5 బెస్ట్ సీఎన్​జీ కార్లు - ధర తక్కువ & ఎక్కువ మైలేజ్!)

సెంట్రల్‌.. 

  • సరఫరా అయిన గృహాల విలువ: 2,200 కోట్లు 
  • ఏడాది సగటున విక్రయమయ్యే ఇళ్ల విలువ: 180 కోట్లు 
  • ప్రాపర్టీ ధరల వృద్ధి: 20% 
  • టాప్ 5 మైక్రో మార్కెట్లు: అమీర్‌పేట, ఖైరతాబాద్, సోమాజిగూడ, హిమాయత్‌నగర్, మెహిదీపట్నం 

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)