Breaking News

పర్యాటక రంగంలో ఏటా 25 శాతం వృద్ధి

Published on Mon, 10/13/2025 - 08:59

భారత జీడీపీకి పర్యాటక రంగం రూ.20 లక్షల కోట్లు సమకూరుస్తున్నట్టు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. ఏటా 25 శాతానికి మించి వృద్ధి చెందుతూ, 8.4 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. పర్యాటక రంగాన్ని అనుబంధ పరిశ్రమగా కాకుండా జాతీయ ప్రాధాన్యంగా చూస్తున్నట్టు పేర్కొన్నారు.

భోపాల్‌లో నిర్వహించిన ‘ఎంపీ ట్రావెల్‌ మార్ట్‌’ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ‘‘గతేడాది 2 కోట్ల మంది పర్యాటకులు భారత్‌ను సందర్శించారు. దేశీ ట్రావెలర్ల ద్వారా 294 కోట్ల పర్యటనలు చోటుచేసుకున్నాయి. ఈ రంగం ఏటా 25 శాతం చొప్పున కాంపౌండెడ్‌ వృద్ధిని (సీఏజీఆర్‌) నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నాం’’అని మంత్రి చెప్పారు.

ఇదీ చదవండి: మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సలహా 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)