రోబోటిక్‌ ఎయిర్‌ కండీషనర్‌.. అదెలా పనిచేస్తుందంటే?

Published on Sun, 01/07/2024 - 11:40

ఇళ్లల్లోను, ఆఫీసుల్లోను ఎయిర్‌ కండిషనర్లను అమర్చుకోవడం చాలా కష్టమైన పని. ఇవి భారీగా ఉండటం ఒక కారణమైతే, ఒకసారి ఒకచోట అమర్చుకున్న ఎయిర్‌ కండిషనర్‌ను మరో చోటుకు తరలించడం వీటిలో ఎదురయ్యే మరో సమస్య.

సాధారణ ఎయిర్‌ కండిషనర్లతో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారంగా ఇటాలియన్‌ డిజైనర్‌ మిరే ఓజ్లెమ్‌ ఈఆర్‌ ఇటీవల ఈ రోబో ఎయిర్‌ కండిషనర్‌కు రూపకల్పన చేసింది. గోళాకారంలో తయారు చేసిన ఈ రోబో ఏసీ చాలా తేలికగా ఉంటుంది. ఇందులోని థెర్మల్‌ కెమెరా గది వాతావరణంలోని ఉష్ణోగ్రతను గుర్తించి, ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. అలాగే ఇందులో కోరుకున్న రీతిలో ఉష్ణోగ్రతను మార్చుకోవడానికి కూడా వీలుంటుంది.

దీని డిస్‌ప్లే స్క్రీన్‌ మీద ఉష్ణోగ్రత కనిపిస్తుంది. దీని అడుగున ఉన్న చక్రాల స్టాండ్‌ ఎత్తును కావలసిన రీతిలో పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. దీనిలో కోరుకున్న పరిమళాలను నింపుకుంటే, వాటిని నిదానంగా వెదజల్లే డిఫ్యూజర్‌ కూడా ఉండటం విశేషం. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన ఈ రోబో ఏసీ గది అంతా కలియదిరుగుతూ క్షణాల్లోనే వాతావరణాన్ని చల్లబరుస్తుంది. ఇది ఇంకా మార్కెట్‌లోకి విడుదల కావాల్సి ఉంది. 

Videos

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

హిమాలయాలు కరుగుతున్నాయ్!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)