Breaking News

హోండా ‘ఎక్స్‌ఎల్‌...’ ధర రూ.10,99,990

Published on Wed, 06/18/2025 - 08:33

హోండా మోటార్‌సైకిల్‌–స్కూటర్‌ ఇండియా ‘2025 ఎక్స్‌ఎల్‌ 750 ట్రాన్సల్ప్‌’ పేరుతో అడ్వెంచర్‌ బైక్‌ను విడుదల చేసింది. ఈ మోడల్‌ ఎక్స్‌ షోరూం ధర రూ.10,99,990గా ఉంది. బుకింగ్‌లు మొదలయ్యాయి. జులై నుంచి డెలివరీలు ప్రారంభిస్తారు. రాక్‌ వైట్, గ్రాఫైట్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. ఈ అడ్వెంచర్‌ బైక్‌ 755 సీసీ లిక్విడ్‌–కూల్డ్, ప్యారలల్‌–ట్విన్‌ ఇంజిన్‌ను కలిగి ఉంది.

ఇది 9,500 ఆర్‌పీఐ వద్ద గరిష్టంగా 67.5 కిలోవాట్ల పవర్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజిన్‌కు 6–స్పీడ్‌ గేర్‌బాక్స్‌ జత చేశారు. ఐదు రైడింగ్‌ మోడ్స్‌ ఉంటాయి. ఇందులో థ్రోటిల్‌–బై–వైర్‌ (టీబీడబ్ల్యూ) వ్యవస్థ ఉంది. 5.0 అంగుళాల ఫుల్‌–కలర్‌ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ఎమర్జెన్సీ స్టాప్‌ సిగ్నల్‌ ఫీచర్లులున్నాయి. 

ఇదీ చదవండి: కొత్త సిమ్‌ తీసుకునేవారికి జియో బంపర్‌ ఆఫర్‌

ఇంజిన్‌ పవర్, బ్రేకింగ్, ఏబీఎస్‌ వంటి అంశాలు రైడర్‌ ఇష్టానికి అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అన్ని రకాల రోడ్లపై ప్రయాణించడానికి వీలుగా ప్రత్యేకంగా తయారు చేసిన మోడల్‌ ఇది. ముఖ్యంగా సాహస యాత్రలను కోరుకునే రైడర్లకు అనుకూలంగా ఉంటుంది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)