భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
హీరో మోటోకార్ప్...
Published on Wed, 07/21/2021 - 01:34
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ గ్లామర్ ఎక్స్‌టెక్ బైక్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్‌బీ చార్జర్, టర్న్ బై టర్న్ నావిగేషన్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ వంటి హంగులు పొందుపరిచారు. 125 సీసీ బీఎస్–6 ఇంజన్‌తో తయారైంది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర డ్రమ్ బ్రేక్స్ వేరియంట్ రూ.78,900, డిస్క్ బ్రేక్స్‌తో రూ.83,500 ఉంది. సాంకేతికత, శైలి, భద్రత కోరుకునే వినియోగదార్ల కోసం దీనిని రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. 2005లో హీరో గ్లామర్ భారత్‌లో రంగ ప్రవేశం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో దేశీయంగా కంపెనీ 10,24,507 యూనిట్ల మోటార్ సైకిల్స్, స్కూటర్స్‌ను విక్రయించింది.
#
Tags : 1