Breaking News

చాట్‌జీపీటీ డౌన్‌.. ఆఫీస్‌లో ఉద్యోగులు రిలాక్స్‌!

Published on Wed, 06/11/2025 - 13:19

ప్రస్తుతం జనరేటివ్‌ ఏఐ ట్రెండ్‌ కొనసాగుతోంది. రిస్పాన్సివ్‌ చాట్‌బాట్‌లపై ఎక్కువగా ఆధారపడేవారు అధికమవుతున్నారు. దాంతో జనరేటివ్‌ ఏఐ లేకుండా రోజు గడవని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఓపెన్ఏఐకి చెందిన పాపులర్ ఏఐ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ సేవల్లో మంగళవారం ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. దాంతో వినియోగదారులు ఈ సేవలను యాక్సెస్ చేసుకోలేకపోయారు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు పని చేస్తున్నట్లు ఓపెన్ఏఐ అధికారిక స్టేటస్ పేజీలో కంపెనీ వివరాలు వెల్లడించింది. అయితే సేవలు తిరిగి పునరుద్ధరించే వరకు చాట్‌జీపీటీ సర్వీసులో అంతరాయం యూజర్ల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై మీమ్స్, జోకులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆఫీస్‌లో చాట్‌జీపీటీ పని చేయకపోవడంతో ఉద్యోగులు రిలాక్స్‌ అవుతున్నట్లు చేపేలా ఫొటోలు షేర్‌ చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఎన్ఆర్ఐలకు భారత్‌లో ఐటీ నోటీసులు!

చాట్‌జీపీటీ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడడంతో #chatgptdown హ్యాషట్యాగ్‌ వైరల్‌ అయింది. డైన్‌డిటెక్టర్‌ నివేదికల ప్రకారం యూజర్ల సమస్యల్లో 93 శాతం నేరుగా చాట్‌జీపీటీకి సంబంధించినవి. తక్కువ శాతం ఓపెన్ఏఐ యాప్, లాగిన్ సమస్యలకు సంబంధించినవి. నిన్న మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రారంభమైన ఈ అంతరాయం మధ్యాహ్నం 3 గంటల తర్వాత గరిష్ట స్థాయికి చేరుకుంది. తర్వాత సమస్యను పరిష్కరించారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)