Breaking News

టెక్నాలజీలో కెరీర్‌ కోసం.. టెక్‌బీ ప్రోగ్రామ్‌

Published on Tue, 08/19/2025 - 18:36

ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ అయిన HCLTech.. హైదరాబాద్‌లోని హైస్కూల్ గ్రాడ్యుయేట్ల కోసం టెక్‌బీ ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్‌ను అందించాలని & వారికి టెక్నాలజీ పరిశ్రమలో కెరీర్‌లను నిర్మించుకునే అవకాశాన్ని కల్పించాలని యోచిస్తోంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

టెక్‌బీ అనేది ప్రత్యేకంగా హైస్కూల్ గ్రాడ్యుయేట్ల కోసం రూపొందించిన ప్రోగ్రామ్‌. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలను నేర్చుకోగలరు. ఇది టెక్నాలజీలో ప్రపంచ కెరీర్‌లకు పునాదులు వేసుకోవడానికి అనుమతిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ప్రముఖ విద్యా సంస్థల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది.

టెక్‌బీ గ్రాడ్యుయేట్లు ఇప్పటికే ఏఐ & క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అధునాతన రంగాలలో తమ సహకారాన్ని అందిస్తున్నారు. HCLTech ఫార్చ్యూన్ 500 క్లయింట్‌లకు సేవలు అందిస్తున్నారు.

ఇదీ చదవండి: అమెరికా సుంకాలు.. రిస్క్‌లో 3 లక్షల ఉద్యోగాలు!

టెక్‌బీ అనేది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వంటి కార్యక్రమాల కంటే ముఖ్యమైంది. ఇది టెక్ రంగంలో కెరీర్‌లను నిర్మించుకోవడానికి సహకరిస్తుందని.. HCLTech సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బరామన్ అన్నారు. బిట్స్ పిలానీ. ఐఐటీ గువహతి, శాస్త్ర యూనివర్సిటీ, అమిటీ యూనివర్సిటీ, ఐఐఐటీ కొట్టాయం, ఐఐఎం సిర్మౌర్ వంటి సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. ఈ కార్యక్రమం యువతకు ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని పెంపొందిస్తుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)