వావ్ ఏం టెక్నాలజీ గురూ,ప్లే అవుతున్న టీవీని పాజ్ క్లిక్ చేసి చూడొచ్చు!

Published on Mon, 05/09/2022 - 16:17

ఎలాంటి కెమెరాలు మిమ్మల్ని క్యాప్చర్‌ చేయకుండా  బాడీ లాంగ్వేజ్‌ ఎలాంటిదో గుర్తిస్తే. 

టీవీలో టెలికాస్ట్‌ అవుతున్న సినిమాలో ఓ కామెడీ సిన్‌ టెలికాస్ట్‌ అయ్యే సమయంలో మనం అర్జెంట్‌ పని మీద బయటకు వెళ్తాం.తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత టీవీలో ప్లే అవుతున్న సినిమాను పాజ్‌ నొక్కి ..వెనక్కి వెళ్లి  మనకు కావాల్సిన కామెడీ, సాంగ్స్‌ను  వీక్షిస్తే.  

బ్యాడ్‌ మూడ్‌లో ఉన్న మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు.ఆ క్షణంలో మీ మైండ్‌ సెట్‌ను గుర్తించి..అందుకు అనుగుణంగా పర్సనల్‌ కంప్యూటర్‌, ల్యాప్‌ట్యాప్‌లో మీ మనసుకు నచ్చిన సాంగ్స్‌ ప్లే అయితే ఎలా ఉంటుంది. ఎస్‌! మీరు ఊహించింది నిజమే. భవిష్యత్‌లో ప్రస్తుతం మనం ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆటోమెషిన్‌ టెక్నాలజీతో సాధ్యం కానున్నాయి. 

పైన మనం చెప్పుకున్న ఊహాతీతమైన టెక్నాలజీపై ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ పనిచేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గూగుల్‌ ఎలాంటి కెమెరాల్ని ఊపగించకుండా యూజర్ల కదలికలు, వారి ప్రవర్తనను రికార్డ్ చేసి, విశ్లేషించే కొత్త టెక్నాలజీపై గూగుల్‌ పనిచేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే బదులుగా శరీర కదలికలను గుర్తించి మానసిక స్థితి అర్థం చేసుకునేందుకు రాడార్‌ను ఉపయోగిస్తుందని నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి. 

కాగా, గూగుల్‌ ఈ తరహ టెక్నాలజీపై గతంలో పనిచేసింది. 2015లో గూగుల్‌ సోలి అనే సెన్సార్‌ను ఆవిష్కరించింది. ఇది ఖచ్చితమైన సంజ్ఞలు, కదలికల్ని గుర్తించేలా రాడార్ ఆధారిత ఎలక్ట్రో మ్యాగ్నెట్‌  తరంగాలను ఉపయోగించింది. గూగుల్‌ తొలిసారి గూగుల్‌ పిక్సెల్‌4లో ఈ సెన్సార్‌ను ఉపయోగించింది. దీంతో  మోగుతున్న అలారంను సౌండ్‌ చేసి ఆపివేయడం, మ్యూజిక్‌ను పాజ్ చేసేందుకు ఉపయోగపడింది.

చదవండి👉దిగ్గజ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేయడమే మీ లక్ష్యమా! గూగుల్‌ అదిరిపోయే ఆఫర్‌!

Videos

39 దేశాలపై.. ట్రంప్ ట్రావెల్ బ్యాన్

రఘురామను సస్పెండ్‌ చేయరా ?

శ్రీకాకుళం ట్రిపుల్ ఐటి క్యాంపస్ లో లైంగిక వేధింపులు

విధ్వంస పాలన.. ఏపీపై చంద్రబాబు నెత్తుటి సంతకం

విధ్వంస పాలన.. ఏపీపై చంద్రబాబు నెత్తుటి సంతకం

భారీ చలిలోనూ అదే జోరు.. ఊపందుకున్న పోలింగ్

వివేకా కేసులో చంద్రబాబుకు సీబీఐ కోర్టు షాక్

ఈ వయసులో ఆ మాటలేంటి.. కొంచమైనా సిగ్గుందా..

పూజారిని బయటకు గెంటేసి.. ఏకంగా ఆలయాన్నే కబ్జా..!

చంద్రబాబు అప్పులు.. కేంద్ర మంత్రి వెల్లడి

Photos

+5

హైదరాబాద్‌లో ఆలిండియా పోలీస్ బ్యాండ్ పోటీలు (చిత్రాలు)

+5

తిరుమలలో నటి స్వాతి దీక్షిత్‌ (ఫోటోలు)

+5

భార్యతో కలిసి నిర్మాత దిల్ రాజు ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

శ్రీవారిలో సేవలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ దంపతులు (ఫొటోలు)

+5

జోజినగర్‌కు వైఎస్‌ జగన్‌ రాక.. పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో.. ఈ ఏడాది మేటి చిత్రాలు చూశారా?

+5

ఇంద్రకీలాద్రి : సంబరంగా ముగిసిన దీక్ష విరమణ ఉత్సవాలు (ఫొటోలు)

+5

బాబీ సింహా,హెబ్బా పటేల్‌ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)

+5

రెట్రో ఎడిషన్ స్టైల్ థీమ్‌ పార్టీ ఫ్యాషన్ షో..మెరిసిన సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

విశాఖపట్నంలో సందడి చేసిన సినీనటి కీర్తి సురేష్ (ఫొటోలు)