జీమెయిల్‌ యూజర్లకు శుభవార్త

Published on Fri, 04/05/2024 - 21:45

ప్రముఖ టెక్‌ దిగ్గజం జీమెయిల్‌ యూజర్లకు శుభవార్త చెప్పింది. ఆండ్రాయిడ్‌ ఆధారిత అండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు ఏఐని జోడిస్తున్నట్లు తెలిపింది.ఇందుకోసం రిప్ల‌య్ స‌జెష‌న్స్ ఫ్రం జెమిని పేరిట వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ ఫీచ‌ర్‌పై పనిచేస్తుందని, ఈ ఫీచర్‌ సాయంతో ఈమెయిల్స్‌కు రిప్లయి ఇచ్చేలా యూజర్లు వినియోగించుకునే అవకాశం కలగనుంది. 
 
గూగుల్‌ ఇప్పటికే గూగుల్‌ వన్‌ ఏఐ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ద్వారా గూగుల్‌ డ్రైవ్‌, డాక్స్‌ వంటి సర్వీస్‌లలో జెమిని అడ్వాన్స్‌డ్ పవర్డ్ ఏఐ టూల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే కంపెనీ ఇప్పుడు తన మొబైల్ జీమెయిల్‌ అప్లికేషన్‌లో ఏఐని ఇంటిగ్రేట్‌ చేసే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. 

నివేదిక ప్రకారం.. కొత్త ఏఐ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చిన తర్వాత వచ్చిన మెయిల్స్‌ను విశ్లేషించడం, సూచనలిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎవరికైనా మెయిల్స్‌ పంపే సమయంలో అందులో ఉన్న కంటెంట్‌ సరిగ్గా ఉందా, లేదంటే ఇంకా ఏమైనా జోడించాల్సి ఉంటుందా అనే సలహాలు ఇస్తుంది. అవసరమైతే మెయిల్స్‌లో యూజర్‌కు కావాల్సిన కంటెంట్‌ను ఏఐ అందిస్తుందని నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  

ఈ ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులకు అందుబాటులో ఉంది. అయితే త్వరలో ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌ వన్‌ ఏఐ సబ్‌స్క్రైబర్‌లకు అందుబాటులోకి రానుందని సమాచారం.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)