YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల
బంగారం ధరలు రివర్స్.. కాస్త గుడ్న్యూస్
Published on Sat, 08/01/2026 - 11:30
దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేడు కాస్త తగ్గాయి. ఇక వెండి ధరలు మాత్రం వరుసగా నాలుగో రోజూ నిలకడగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
(‘సామ్రాజ్యాలు కూలిపోతాయి.. బంగారం నిలుస్తుంది’)

#
Tags : 1