Breaking News

శ్రావణమాస వేళ శుభవార్త: తగ్గిన బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి

Published on Thu, 08/17/2023 - 10:29

Gold Price Today: పవిత్ర శ్రావణ మాసం ప్రారంభమైంది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ నెలలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. శ్రావణ మాసం తొలి రోజునే బంగారం కొనేవారికి శుభవార్త.. ఈ రోజు (ఆగస్ట్‌ 17) బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయిన నేపథ్యంలో దేశీయంగా కూడా పసిడి ధరలు తగ్గాయి. దీంతో బంగారం కొనుగోలు చేసేవారికి ఊరట లభించింది.

దేశవ్యాప్తంగా బంగారం ధర గురువారం 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.350 తగ్గింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.380 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఉదయం నమోదైన బంగారం ధరలను పరిశీస్తే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,100గా ఉంది. బుధవారంతో పోల్చితే 10 గ్రాములపై రూ. 350 తగ్గింది. అదేవిధంగా 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 59,020లుగా ఉంది. బుధవారంతో పోల్చితే రూ. 380 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లోనూ బంగారం ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి.

 

వెండి ధర తగ్గుముఖం
బంగారం తర్వాత అత్యంత ప్రీతికరమైన లోహం వెండి ధర కూడా గురువారం కాస్త తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర రూ.500 మేర తగ్గింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 75,700గా ఉంది. అంతకు ముందు రోజు రూ.76,200గా ఉండేది.

ఇదీ చదవండి: దేశంలోని వివిధ నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)