బంగారం, వెండి దిగుమతులు డౌన్‌

Published on Fri, 10/16/2026 - 08:43

సెప్టెంబర్‌లో బంగారం దిగుమతులు 81.27 శాతం దిగజారి 1.8 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇక వెండి దిగుమతులు 49.11 శాతం క్షీణించి 665 మిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. వరుసగా రెండో నెలలోనూ ఈ విలువైన లోహాల దిగుమతులు పడిపోవడం గమనార్హం.  ఈ ఏడాది మే 13 నుంచి కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్‌ సుంకాన్ని 6% నుంచి 15%కి పెంచడం ప్రభావం చూపుతోంది.

బంగారం ధరలు
గత కొన్ని రోజులుగా గోల్డ్ రేటు గణనీయంగా తగ్గుముఖం పట్టింది. దీంతో పసిడి ధరలు భారీగా పతనమయ్యాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.1,47,000 వద్దకు చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు 135140 రూపాయల వద్దకు చేరింది.

Videos

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)