Breaking News

Fire-Boltt Smartwatch: అదిరిపోయే ఫీచర్స్‌తో రేపటి నుంచి సేల్.. ధర ఎంతంటే?

Published on Sun, 03/05/2023 - 14:40

భారతదేశంలో టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో యువత కూడా ఆధునిక పరికరాలను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే ఫైర్ బోల్ట్ టర్మినేటర్ స్మార్ట్‌వాచ్ తీసుకువచ్చింది. ఇది మునుపటి మోడల్స్ కంటే పెద్ద సైజ్ డిస్‍ప్లే, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్స్ వంటి వాటిని పొందుతుంది.

ఫైర్ బోల్ట్ టర్మినేటర్ స్మార్ట్‌వాచ్ మార్చి 06 నుంచి (రేపటి నుంచి) విక్రయానికి రానున్నట్లు సమాచారం. మొదటి సేల్స్ రూ. 1999 స్పెషల్ ప్రైస్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ వాచ్ బ్లాక్, బ్లూ, డార్క్ గ్రే, సిల్వర్ గ్రీన్, గోల్డ్ పింక్, సిల్వర్ గ్రే అనే మల్టిపుల్ కలర్ ఆప్షన్‍లలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

(ఇదీ చదవండ: నిజం నిరూపించిన మహీంద్రా.. వాటర్ లీక్‌ వీడియోకి గట్టి రిప్లే)

ఫైర్ బోల్ట్ టర్మినేటర్ వాచ్ 1.99 ఇంచెస్ స్క్వేర్ షేప్డ్ డిస్‍ప్లేతో వస్తుంది. అంతే కాకుండా ఇది బ్లూటూత్ కాలింగ్‍కు కూడా సపోర్ట్ చేస్తుంది. దీని కోసం ఈ వాచ్‍లో స్పీకర్, మైక్ వంటివి ఉన్నాయి. మొబైల్‍కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు వాచ్ నుంచే కాల్స్ మాట్లాడవచ్చు. డయల్ ప్యాడ్, కాల్ హిస్టరీ వంటి వాటిని కూడా సింక్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

లేటెస్ట్ ఫైర్ బోల్ట్ టర్మినేటర్ స్మార్ట్‌వాచ్ హార్ట్ రేట్ ట్రాకింగ్, ఎస్‍పీఓ2 మానిటరింగ్, స్లీప్ ట్రాకర్, బ్రీత్ ట్రైనింగ్ హెల్త్ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇది 120కి పైగా స్పోర్ట్స్ మోడ్‍లకు సపోర్ట్ చేస్తుంది, ఫోన్‍కి కనెక్ట్ చేసుకున్నప్పుడు మ్యూజిక్, కెమెరాను కంట్రోల్ చేయవచ్చు. నోటిఫికేషన్లను కూడా వాచ్‍లోనే పొందవచ్చు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)