Breaking News

కారు కొన్న ఆనందం.. డ్యాన్స్‌ చేసిన కుటుంబం.. ఆనంద్‌ మహింద్రా స్పందనేంటో తెలుసా?

Published on Fri, 05/19/2023 - 17:44

భారతీయులకు వాహనం అంటే చాలా సెంటిమెంట్‌. అది కార్‌ అయినా కావచ్చు.. బైక్‌ అయినా కావచ్చు. కొత్తగా వాహనం కొంటే ఇంటిల్లిపాదికి అదొక పండుగ లాంటి సందర్భం. ఇలాగే ఛత్తీస్‌గఢ్‌లో ఒక కుటుంబం ఇటీవల నెటిజెన్ల దృష్టిని ఆకర్షించింది.

ఇదీ చదవండి: టాప్‌ బిజినెస్‌ టైకూన్స్‌ మాతృమూర్తుల గురించి తెలుసా?

వారు కొన్న మహీంద్రా స్కార్పియో-N ఎస్‌యూవీ డెలివరీ సందర్భంగా కుటుంబం మొత్తం కారు ముందు డ్యాన్స్‌ చేశారు. యువకులు పిల్లలు, పెద్దలు అందరూ ఓ హిందీ పాటకు ఉత్సాహంగా చిందులు వేశారు. ఈ వీడియోను కార్‌ న్యూస్‌ గురు అనే ట్విటర్‌ పేజీ షేర్‌ చేయగా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. 

ఈ వీడియో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా దృష్టిని కూడా ఆకర్షించింది. ఆయన దానిపై స్పందిస్తూ రీట్వీట్ చేశారు. వారి ఆనందం చూస్తుంటే తాను వాహన తయారీ రంగంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఇంతకు మించిన అవార్డులు ఏముంటాయని పేర్కొన్నారు. ఆనంద​ మహీంద్రా ట్వీట్‌ను  వేలాది మంది  లైక్‌ చేశారు. పలువురు తమకు తోచిన విధంగా కామెంట్లు పెట్టారు.

ఇలాంటి ఆసక్తికర ట్రెండింగ్‌ అప్‌డేట్ల కోసం సాక్షి బిజినెస్‌ పేజీని చూస్తూ ఉండిండి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)