Breaking News

ఫేస్ స్కాన్ చేస్తే.. పేమెంట్ పూర్తయిపోయింది: వీడియో

Published on Mon, 05/26/2025 - 18:02

టెక్నాలజీ పెరుగుతోంది.. పేమెంట్ విధానం చాలా సులభతరం అవుతోంది. ఇప్పటికే జేబులో డబ్బులు పెట్టుకునే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఫోన్ ఉంటే చాలు.. యూపీఐ ద్వారా ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఫోన్ కూడా అవసరం లేకుండా డబ్బు చెల్లించే విధానం అమలులోకి వచ్చింది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. దుబాయ్ షాపింగ్ మాల్‌లో ఒక వ్యక్తి రెండు జ్యూస్ బాటిల్స్ తీసుకున్నాడు. తరువాత అమౌట్ చెల్లించడానికి వెళ్ళాడు. అయితే ఈ వ్యక్తి డబ్బు చెల్లించడానికి క్యాష్ కార్డు లేదా యూపీఐ వంటి వాటిని ఉపయోగించలేదు. పక్కనే ఉన్న మిషన్ ముఖాన్ని స్కాన్ చేస్తుంది. వెంటనే.. పేమెంట్ చెల్లింపులు పూర్తయినట్లు కనిపిస్తుంది.

ఇదీ చదవండి: ఒక్క ఫోటో.. డౌన్‌లోడ్ చేశారో?.. ఖాతా మొత్తం ఖాళీ!

ఈ వీడియో చాలామంది నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. పేస్ రికగ్నైజ్ ద్వారా పేమెంట్ చెల్లింపులు చాలా కొత్తగా అనిపించాయి. ఈ విధానం సమయాన్ని మరింత ఆదా చేస్తుంది. షాపింగ్ చేయాలంటే.. ప్రత్యేకంగా కార్డ్స్ లేదా మొబైల్ వంటివి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పేస్ రికగ్నైజ్ పేమెంట్ విధానం.. భారతదేశంలో అమలులో లేదు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)