Breaking News

గ్యాప్ ఇచ్చీ మరి అమ్మేస్తున్నాడు...అందుకేనా

Published on Wed, 11/24/2021 - 15:49

ఎలన్‌ మస్క్‌..! అంతు చిక్కని వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ఎవరూ ఊహించని విధంగా షాకులిస్తున్నారు. గ్యాప్‌ ఇచ్చి వరుసగా టెస్లా షేర్లను అమ్మేస్తున్నారు. తాజాగా టెస్లాలోని  తన షేర్లను అమ్మకానికి పెట్టగా.. ఇప్పటి వరకు ఎలన్‌ 9.2 శాతం అమ్మినట్లు కొన్ని రిపోర్ట్‌లు వెలుగులోకి వచ్చాయి.  

తాజాగా ఎన్ని అమ్మాడు
ఎలన్‌ మస్క్‌ ఎలక్ట్రిక్ వెహికల్ టెస్లా $1.05 బిలియన్ల విలువైన  934,091 షేర్లను అమ్మేశారు. షేర్ల అమ్మకంపై యూఎస్‌ సెక్యూరిటీ అధికారికంగా ప్రకటించాయి.  

ట్వీట్లాట
నవంబర్‌ 6న  టెస్లాకు చెందిన 10శాతం షేర్లను అమ్మేయాలని అనుకుంటున్నాను. అందుకు మీరేమంటారు' అంటూ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌కు నెటిజన్లు ఎలన్‌కు మద్దతు పలికారు. దీంతో ఎలన్‌ మస్క్‌ షేర్ల అమ్మకాలను ప్రారంభించారు. ఇప్పటికే 1.05 బిలియన్ షేర్లను అ‍మ్మిన ఎలన్‌ మరో 2.15 షేర్లును అమ్మకానికి పెడుతున్నట్లు ప్రకటించారు. 

షేర్లు అమ్మకానికి కారణం 
ఇటీవల వాషింగ్టన్‌లో డెమోక్రాట్లు బిలియనీర్లపై పన్నులు పెంచాలని ఒత్తిడి చేశారు. బిలియనీర్లు స్టాక్స్‌ ధర పెరిగినప్పుడు వారు ఎటువంటి షేర్లను విక్రయించకపోయినా పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో పన్నుల భారం తగ్గించుకునేందుకే ఎలన్‌ మస్క్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడనే వాదనలు వినిపిస్తుండగా.. 10 శాతం టెస్లా షేర్లను అమ్మి..అంతరిక్షంలో మానవుని మనుగడ కోసం ప్రయత్నాలు చేస్తున్న ఎలన్‌ స్పేస్‌ఎక్స్‌లో మరిన్ని పెట్టుబడులు పెడుతున్నారని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Videos

స్పిరిట్ నుండి దీపికా అవుట్..! సందీప్ వంగా దీపికాను ఎందుకు తీసివేశాడు..?

నంబాల కేశవరావు మృతదేహం అప్పగింతపై సందిగ్ధత

రాజధాని రివర్స్.. వద్దు మొర్రో అన్నా వినలేదు

అనకాపల్లి జిల్లా టీడీపీ మహానాడు సభ అట్టర్ ఫ్లాప్

విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం

మళ్లీ అదే తీరు దక్షిణాఫ్రికా అధ్యక్షుడి రమఫొసాతో ట్రంప్ వాగ్వాదం

స్కామ్ స్టార్ బాబు అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేసిన YS జగన్ మోహన్ రెడ్డి

అదే జరిగితే టీడీపీ క్లోజ్..!

పవన్ సీజ్ ద షిప్ పై జగన్ మాస్ ర్యాగింగ్..

రసవత్తరంగా సాగుతున్న మిస్ వరల్డ్ పోటీలు

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)