Breaking News

రంగంలోకి ఆప్టిమస్.. మస్క్ వీడియో వైరల్

Published on Sun, 02/25/2024 - 07:42

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్  తన సంస్థ తయారు చేస్తున్న హ్యూమనాయిడ్ రోబోట్ ‘ఆప్టిమస్’నడుస్తున్న వీడియోను ప్రపంచానికి పరిచయం చేశారు. కంపెనీకి చెందిన ఓ ఫ్లోర్ లో ఆప్టిమస్ నడుస్తున్న  వీడియోని ఎక్స్.కామ్ లో షేర్ చేశారు. అయితే 1 నిమిషం 18 సెకన్ల పాటు నడిచే రోబోట్ నడకను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  

‘ఆప్టిమస్ ల్యాబ్ చుట్టూ తిరుగుతోంది’అని ఎలోన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో వీడియోను షేర్ చేయగా.. ఆ వీడియోను ఇప్పటి వరకు 10 మిలియన్లకు పైగా వీక్షించారు. 

సురక్షితంగా నడవడం లేదంటే ఫ్యాక్టరీ అంతస్తులో పని చేయడం వంటి ఆప్టిమస్ సామర్థ్యాలను అందించడానికి టెస్లా తన డ్రైవర్ లెస్ కారులో వినియోగించే టెక్నాలజీని ఇందులో ఉపయోగిస్తున్నట్లు ఆ కంపెనీ ఇంజినీర్లు గతంలో తెలిపారు.  

గత నెలలో మస్క్ రోబోట్ పనితీరుపై ఉన్న అనుమానాల్ని పటాపంచలు చేసేలా ఆప్టిమస్ చొక్కా మడతపెట్టిన వీడియోను పంచుకున్నారు . టెస్లా ఆప్టిమస్ రోబోట్‌లను అధిక ధరలకు ఉత్పత్తి చేసేలా రూపొందిస్తోందని, దీని ధర బహుశా  20 వేల డాలర్ల కంటే తక్కువగా ఉంటుందని మస్క్ ఆ సమయంలో చెప్పారు. కాగా, మస్క్ భవిష్యత్తులో మనుషులు చేసే రకరకలా పనులను ఈ రోబోట్ లు భర్తీ చేయనున్నాయని ఓ సందర్భంలో టెస్లా సీఈఓ  ఎలోన్ మస్క్ వెల్లడించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)