Breaking News

ఓటమి నేర్పిన పాఠం! కోట్లలో టర్నోవర్ సాధించేలా..

Published on Sat, 04/01/2023 - 17:18

జీవితం ఎవ్వరిని వదిలిపెట్టదు అందరి సరదా తీర్చేస్తుందని ఒక సినిమాలో ఉన్న డైలాగ్ అందరికి తెలిసే ఉంటుంది. అయితే ఇది సినిమా డైలాగ్ మాత్రమే కాదు.. అక్షరాలా నిజం. ఇలా ఎన్నో కష్టాలు పడి చివరికి సక్సెస్ సాధించి వారు చాలా టాక్కువ ఉన్నారు. అలంటి వారిలో ఒకరు 'రోహిత్ మాంగ్లిక్'. ఇంతకీ అతడు పడ్డ కష్టాలు ఏమిటి? చివరికి సక్సెస్ ఎలా సాధించాడనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

నిజానికి ఎవరికైనా మంచి ఉద్యోగం చేయాలని, బాగా డబ్బు సంపాదించి స్థిరపడాలని ఉంటుంది. దీని కోసం ఎన్నో కష్టాలు, నష్టాలను అనుభవిస్తూ ముందుకు వెళతారు. జీవితంలో ఎదగాలని, ఉన్న ఉద్యోగం వదిలిపెట్టి ఒక స్టార్టప్‌ కంపెనీ స్థాపించి ఇప్పుడు కోట్లలో సంపాదిస్తున్నాడు.

నిజానికి రోహిత్ మాంగ్లిక్ 2012లో NIT నుంచి BTech పూర్తి చేసిన తర్వాత అనేక పెద్ద ఐటి కంపెనీలలో పనిచేశాడు. అయితే 2017లో ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఫరూఖాబాద్‌కు తిరిగి వచేసాడు. ఆ తరువాత ఏడుగురు ఉద్యోగులతో కెరీర్ కౌన్సెలింగ్ ప్రారంభించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

(ఇదీ చదవండి: 1964లో అంబాసిడర్ ధర అంతేనా? వైరల్ అవుతున్న ఫోటోలు!)

ఉద్యోగం మానేసిన తరువాత మొదటిసారే ఫెయిల్యూర్ అయ్యాడు, పట్టు వదలకుండా రెండవ సారి లక్నోలో ఆఫీస్ ప్రారంభించి మళ్ళీ విఫలమయ్యాడు. రెండు సార్లు సక్సెస్ సాధించనప్పటికీ ఏ మాత్రం నిరాశ చెందకుండా విద్యార్థులకు పోటీ పరీక్షల గురించి కావలసిన మంచి సమాచారం అందించడానికి 2020లో 'ఎడుగొరిల్లా' (EduGorilla) స్టార్ట్ చేసాడు.

2020లో మొదలైన ఈ ఎడుగొరిల్లా స్టార్టప్‌ కేవలం మూడు సంవత్సరాల్లోనే విద్యా రంగంలో ప్రపంచంలోని టాప్ 10 కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ సంస్థలో 300 కంటే ఎక్కువమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వరుస అపజయాలను చవి చూసిన రోహిత్ మాంగ్లిక్ వార్షిక ఆదాయం రూ. 10 కోట్లకంటే ఎక్కువ.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)