స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
వాట్సాప్‌ను తప్పుపట్టిన ఢిల్లీ హైకోర్టు
Published on Sat, 08/27/2022 - 03:07
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక వేదిక వాట్సాప్ 2021 ప్రైవసీ పాలసీని ఢిల్లీ హైకోర్టు ఆక్షేపించింది. యూజర్లను ‘స్వీకరించండి లేదా వదిలేయండి’ అనే పరిస్థితిలోకి నెట్టేలా ఈ విధానం ఉందని పేర్కొంది. ఎండమావుల వంటి చాయిస్‌లతో వాట్సాప్‌తో ఒప్పందం కుదుర్చుకునేలా యూజర్లను ఒత్తిడి చేస్తోందని, వారి వ్యక్తిగత డేటాను మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకుంటోందని తప్పుపట్టింది. వాట్సాప్ 2021 ప్రైవసీ పాలసీపై దర్యాప్తు జరపాలంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ వాట్సాప్, ఫేస్బుక్ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టి వేసింది.
#
Tags : 1