Breaking News

రూ. 100 కోట్ల బ్లాక్‌ బ్లస్టర్‌ : వారికి లగ్జరీ కార్లు, వామికాకు మొండి చేయి?

Published on Fri, 09/11/2026 - 14:59

సన్ పిక్చర్స్ అధినేత, 'DC' చిత్ర నిర్మాత కళానిధి మారన్ తన ఉదారతతో అందరి మనసులను గెలుచు కున్నారు. రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఘనవిజయాన్ని పురస్కరించుకుని స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ టర్న్డ్‌ నటుడు లోకేష్ కనగరాజ్, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌లకు ఖరీదైన 'BMW iX1 LWB' కార్లను బహుమతిగా అందించారు. నిర్మాత్‌  ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు  సినిమా విజయంలో కీలకమైన తన పాత్రకు 100 శాతం న్యాయం చేసిన వామికా గబ్బికి గిప్ట్‌ ఇవ్వకపోవడంపై సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది.

సుమారు రూ. 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ తమిళ యాక్షన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.  దీంతో నిర్మాత కళానిధి మారన్ ఈ ముగ్గురికీ అందించిన BMW కార్ల మొత్తం విలువ రూ. 1.5 కోట్లకు పైగానే ఉంటుంది. ఒక్కో కారు ఆన్-రోడ్ ధర సుమారు రూ. 49 లక్షల నుండి రూ. 55.81 లక్షల వరకు ఉంది.

మరి వామికా గబ్బికి ఏది?
ఒకవైపు నెటిజన్లు కళానిధి మారన్ చేసిన ఈ పనిని ప్రశంసిస్తుంటే, మరొకవైపు సోషల్ మీడియాలో ఒక వర్గం ప్రశ్నలు గుప్పిస్తోంది. సినిమాలో కథానాయికగా 'చంద్ర' పాత్రలో అద్భుతంగా నటించిన వామికా గబ్బికి ఎందుకు కారు బహుమతిగా ఇవ్వలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. "వామికా గబ్బికి న్యాయం చేయాలి", "చంద్ర పాత్రకు కూడా ఈ బహుమతి దక్కాల్సిందే" అంటూ పలువురు కామెంట్లు చేశారు. నటులతో సమానంగా, అంతకంటే మెరుగ్గా నటించి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో కీలక పాత్ర పోషించిన మహిళా నటీమణుల గుర్తించి, వామికాకు కూడా కారును గిఫ్ట్‌గా ఇవ్వాలని ఎక్స్ (ట్విటర్) లో ఒక యూజర్ కోరారు.

 కాగా  అరుణ్ మాథేశ్వరన్  దర్శకత్వంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ నటుడిగా అరంగేట్రం చేసిన ఈ చిత్రంలో వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి, ముఖ్య పాత్రల్లో నటించారు. 

ఇదీ చదవండి: కాబోయే భార్యని ఇంప్రెస్‌ చేద్దామని, ఏఐతో ఏకంగా..!

Videos

YSRCP నేతలతో గుడివాడ అమర్నాథ్ అత్యవసర మీటింగ్

దుమ్మురేపుతున్న సామ్సంగ్.. ఫోల్డబుల్ ఫోన్ లో ఏది బెస్ట్

ప్రభుత్వ స్కూల్ లో దారుణం 9వ తరగతి విద్యార్థినిపై టీచర్....

ప్రియాంక చనిపోక ముందు రోజు... డాక్టర్ ప్రియాంక తండ్రి ఎమోషనల్ వీడియో

స్టార్టింగ్ లోనే భారీ షాక్.! చరణ్ కాదు కృష్ణుడు అవుట్?

Advocate : నేను కూడా ఏదో ఒక రోజు చనిపోతా... కానీ చనిపోయే ముందు

భారీగా తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు కొనకపోతే.. తులం ఎంతంటే?

ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!

జుట్టు పట్టి.. చీర లాగి.. ద్రౌపదికి జరిగిన అవమానమే మాకు జరిగింది

బంజారా హిల్స్ లో బిగ్ యాక్సిడెంట్ మహిళలకు తీవ్ర గాయాలు

Photos

+5

హైదరాబాద్ లో ఆకట్టుకున్న వెరైటీ గణనాథులు (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి కృతి శెట్టి (ఫొటోలు)

+5

పుట్టినరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియ శరణ్‌ (ఫొటోలు)

+5

కేరళ కుట్టీలా మారిపోయిన 'ధురంధర్' భామ.. (ఫొటోలు)

+5

చీరలో నాజూగ్గా నభా నటేశ్.. (ఫొటోలు)

+5

సౌండ్ బాక్స్‌తో గ్లామరస్ శ్రుతి హాసన్.. (ఫొటోలు)

+5

కామాఖ్య దేవాలయాన్ని దర్శించుకున్న ఉపాసన.. (ఫొటోలు)

+5

'ఖైదీ' పాప ఇప్పుడెలా ఉందో చూశారా? ఏడేళ్ల తర్వాత మళ్లీ కలిశారు (ఫొటోలు)

+5

ఆదిలాబాద్ జిల్లాలో పోలాల అమావాస్య వేడుకలు...(ఫొటోలు)