మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
స్టాక్ మార్కెట్‌పై బేర్ పట్టు.. మళ్లీ నష్టాల్లోకి జారుకున్న సూచీలు
Published on Thu, 11/25/2021 - 09:59
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్‌పై బేర్ పట్టు సడలడం లేదు. దేశ ఆర్థిక ప్రగతిపై వివిధ సంస్థలు వెలువరిస్తున్న నివేదికలు సానుకూల ఫలితాలు ప్రకటిస్తూన్నా.. మార్కెట్‌ను నష్టాలు వీడటం లేదు. సుదీర్ఘ కాలం కొనసాగిన బుల్ ర్యాలీ నుంచి లాభాలు తీసుకునేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతుండటంతో మార్కెట్‌లో బేర్ హవా తగ్గడం లేదు.
బాంబే స్టాక్ ఎక్సేంజీలో సెన్సెక్స్ ఈ రోజు ఉదయం 58,363 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ తర్వాత లాభపడుతూ 58,439 పాయింట్లకు చేరుకుంది. అయితే అక్కడ ఎక్కువ సేపు నిలబడలేకపోయింది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోతూ నష్టాల పాలైంది. ఉదయం 10 గంటల సమయానికి సెన్సెక్స్ 27 పాయింట్లు నష్టపోయి 58,314 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 6 పాయింట్లు నష్టపోయి 17,409 దగ్గర కొనసాగుతోంది.
#
Tags : 1