Breaking News

కొవిన్‌ పోర్టల్‌ డేటా లీక్‌.. ఆర్‌బీఐ అప్రమత్తం!

Published on Mon, 06/12/2023 - 17:02

కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ టీకాలు అందించే భారత ప్రభుత్వ పోర్టల్‌ కోవిన్‌లో నమోదు చేసుకున్న ప్రముఖుల వ్యక్తిగత వివరాలు మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ టెలిగ్రామ్‌ ఛానల్‌లో లభ్యమైనట్లు 

కోవిన్‌ డేటా లీకేజీపై కేంద్ర ఐటీ శాఖ స్పందించింది. డేటా లీకేజీ అంశంపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించింది. డేటా లీకేజీ నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సైతం బ్యాంకుల్ని అప్రమత్తం చేసినట్లు జాతీయ, అంతర్జాతీయంగా ఆర్ధిక సేవల్ని అందించే సౌత్‌ ఏసియా ఇండెక్స్‌ నివేదించింది. 

కొవిడ్‌ -19 వ్యాక్సినేషన్‌కు ఉద్దేశించిన కొవిన్‌ పోర్టల్‌లోని (CoWIN ) సున్నితమైన సమాచారం బయటకొచ్చింది. కోవిన్‌లో వ్యక్తిగత ఫోన్‌ నెంబర్లతో వారి వివరాల్ని నమోదు చేసుకున్న ప్రముఖుల   పాన్‌ కార్డ్‌, ఓటర్‌ ఐడీ, ఆధార్‌ కార్డ్‌, జెండర్‌, పుట్టిన తేదీ, వ్యాక్సినేషన్‌ సెంటర్‌తో ఇతర వివరాలు మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ టెలిగ్రామ్‌ ఛానల్‌లో లభ్యమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

అంతేకాదు కోవిన్‌ పోర్టల్‌లో అప్‌డేట్‌ చేసుకున్న విదేశీ ప్రయాణాల వివరాలు, వారి  పాస్‌పోర్ట్‌ సమాచారం టెలిగ్రామ్‌ ఛానల్‌లో ప్రత్యక్షమైనట్లు నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి.

వ్యక్తిగత వివరాలు లీకైన ప్రముఖుల్లో యూనియన్‌ హెల్త్‌ మినిస్ట్రీ రాజేష్‌ భూషణ్‌తో పాటు అతని భార‍్య  ఉత్తరాఖండ్‌ కోటద్వార్ బీజేపీ ఎమ్మెల్యే రితూ ఖండూరి భూషణ్‌ల ఆధార్‌, పుట్టిన తేదీ వివరాలు ఉన్నాయని సమాచారం. ఈ తరుణంలో డేటా లీక్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ, ఐటీ శాఖలు అప్రమత్తమయ్యాయి. విచారణను వేగవంతం చేస్తున్నట్లు ప్రకటించాయి.

ఇదీ చదవండి : బైక్‌ ట్యాక్సీ కంపెనీలకు సుప్రీం షాక్‌!

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)