Breaking News

షూ కాదిది, కంప్యూటర్‌!, ధర ఎంతంటే?

Published on Sun, 10/29/2023 - 07:50

చూడటానికి స్పోర్ట్స్‌ షూలా కనిపిస్తుంది గాని, నిజానికి ఇది పర్సనల్‌ కంప్యూటర్‌. మామూలు కంప్యూటర్‌ సీపీయూలో ఉండే మదర్‌బోర్డ్, ప్రాసెసర్, హార్డ్‌డిస్క్, ర్యామ్‌ వంటి భాగాలన్నీ ఇందులోనూ ఉంటాయి.

దీనిని మానిటర్‌కు అనుసంధానించుకుని, చక్కగా పనిచేసుకోవచ్చు. ఇందులో 2టీబీ హార్డ్‌డిస్క్, 32జీబీ ర్యామ్, ఎన్విడియా ఆర్టీఎక్స్‌ 4070 జీపీయూ, ఇంటెల్‌కోర్‌ ఐ7 ప్రాసెసర్‌తో పనిచేసే 13700 సీపీయూ, లిక్విడ్‌ కూలింగ్‌ సిస్టమ్‌ ఉంటాయి.

అమెరికన్‌ కంపెనీ కూల్‌మాస్టర్‌ తన ముప్పయ్యో వార్షికోత్సవం సందర్భంగా ఇటీవల స్పోర్ట్స్‌ షూ ఆకారంలో ఉండే ఈ పీసీని ‘సీఎంఓడీఎస్‌’ బ్రాండ్‌ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర 6000 డాలర్లు (రూ.4.99 లక్షలు).  

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)