Breaking News

చైనాలో చవగ్గా ఎలక్ట్రిక్ వాహనాలు.. వెస్ట్రన్‌ ఆటో దిగ్గజాల్లో దిగులు!

Published on Mon, 10/30/2023 - 22:24

యునైటెడ్ స్టేట్స్‌లో ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే సాధారణ పెట్రోల్‌, డీజీల్‌ వాహనాల కంటే రెండు రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే చైనాలో అయితే కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాన్ని కొనాలంటే మామూలు పెట్రోల్‌, డీజీల్‌ వాహనం కంటే చవగ్గా దాదాపు 9 శాతం తక్కువ ధరకే లభిస్తుంది. ఇదే అంతర్జాతీయ ఆటోమొబైల్‌ దిగ్గజాలకు గుబులు పుట్టిస్తోంది.

ఆటోమోటివ్ పరిశ్రమలో విస్తృతంగా పెరుగుతున్న ధరల అంతరానికి ఇది సంకేతంగా నిలుస్తోంది. యూఎస్, యూరప్, ఇతర ప్రాంతాలలో లెగసీ ఆటోమేకర్లు విక్రయిస్తున్న ఈవీలు ఇప్పటికీ వాటి సంప్రదాయ ఇంధన వాహనాల కంటే ఎక్కువ ధరను కలిగి ఉన్నాయి. కానీ చైనాలో సామాన్యులు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేయగలిగేలా వాటి ధరలు ఉన్నాయి.

 

చైనాలో సగం ధరకే..
గ్లోబల్‌ ఆటోమోటివ్‌ మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ జేఏటీవో డైనమిక్స్ (JATO Dynamics) డేటా ప్రకారం.. 2023 ప్రథమార్థంలో సగటు ఈవీ ధర యూరోప్‌లో 66,864 యూరోలు (ప్రస్తుత మారకపు ధరల ప్రకారం రూ.59 లక్షలు), యూఎస్‌లో 68,023 యూరోలు (రూ.60 లక్షలు) . దీనికి విరుద్ధంగా చైనాలో మాత్రం సగటు ఈవీ ధర సగం కంటే తక్కువ అంటే కేవలం 31,165 యూరోలు (రూ.27.5 లక్షలు) ఉంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)