పెద్దపల్లి జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు
Breaking News
విజయవాడలో కారు బీభత్సం
బీజేపీ Vs కాంగ్రెస్.. యాదగిరిగుట్టలో ఉద్రిక్తత
‘పవన్.. అంబటి రాంబాబును ఫాలో అవుతున్నారు’
గాలిపటం ఎగరాల్సింది ఆకాశంలో.. సజ్జనార్ ట్వీట్
అమెరికా ఏం చేసింది?.. ముక్కు నుంచి రక్తం, వాంతులు..
'ఒకరు కాదు.. వెయ్యి మంది కాదు.. భారత్కు మసూద్ అజార్ హెచ్చరికలు
సంక్రాంతి సంబరాల్లో కూటమి నేతల మాఫియా: పుత్తా శివశంకర్
చైనా మాంజా.. సిటీలో మరో వ్యక్తికి తీవ్రగాయాలు
‘మగవారి పొంగళ్లు’.. ఈ ఆలయం ప్రత్యేకత ఇదే..
తెలుగు నేల గర్వపడే పోరాట యోధుడు ఓబన్న: వైఎస్ జగన్
హనుమకొండలో దారుణం..
కరూర్ ఘటన.. రేపు సీబీఐ విచారణకు విజయ్
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
న్యూజిలాండ్ వన్డే సిరీస్ నుంచి పంత్ ఔట్
108 అశ్వాలతో ప్రధాని మోదీ శౌర్య యాత్ర
Syria: ఐసిస్ స్థావరాలపై అమెరికా భీకర దాడులు
పీఎస్ఎల్వీ సీ–62 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్
గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవాల్సిందే
దారి దోపిడీకి ‘పచ్చ’జెండా!
అమెరికాలో కాల్పులు.. ఆరుగురి మృతి
వొడాఫోన్ ఐడియాకి ఊరట
Published on Sat, 01/10/2026 - 04:49
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాకి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పాత ఏజీఆర్ బాకీలను వచ్చే ఆరేళ్ల పాటు ఏటా రూ. 124 కోట్లు చెల్లించేలా వెసులుబాటునిచి్చంది.
2032 మార్చి–2035 మార్చి వరకు ఏటా రూ. 100 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మొత్తం పదేళ్లలో రూ. 1,144 కోట్లు కట్టాల్సి ఉంటుంది. మరోవైపు, 2031–32 నుంచి 2040–41 మధ్య కాలంలో మిగతా బాకీలను కట్టాల్సి ఉంటుంది. ఈ పాత బకాయిని రూ. 87,695 కోట్లకు ఫ్రీజ్ చేసి, చెల్లింపులపై పాక్షికంగా మారటోరియం ఇస్తూ డిసెంబర్ 31న కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
#
Tags : 1