Breaking News

కొత్త వెర్షన్‌ బీఎండబ్ల్యూ బైక్‌ భలే ఉందే.. ధర ఎంతంటే?

Published on Wed, 06/28/2023 - 20:02

ప్రముఖ లగ్జరీ వాహనాల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత్‌లో న్యూ వెర్షన్‌ బైక్‌ను విడుదల చేసింది. 1000ఆర్‌ఆర్‌ పేరుతో లాంచ్‌ చేసిన బైక్‌ ప్రారంభ ధర రూ.49 లక్షలుగా ఉంది. అప్‌డేట్‌ చేసిన ఎం 1000 ఆర్‌ఆర్‌ను సైతం వాహనదారులకు పరిచయం చేసింది. దీని ధర రూ.49లక్షలుగా ఉంది. ఎం 1000 ఆర్‌ఆర్‌ కాంపిటీషన్‌ పేరిట తీసుకొచ్చిన మరో బైక్‌ ధర రూ.55 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.  

ఈ వేరియంట్‌లో బ్లాక్‌స్ట్రోమ్‌ మెటాలిక్‌ అండ్‌ ఎం మోటార్‌స్పోర్ట్స్‌ ఆప్షన్‌లు ఉన్నాయి. ఈ సూపర్‌ బైక్‌లో లిక్విడ్‌ కూల్డ్‌ 999సీసీ, ఇన్‌లైన్‌ 4 సిలిండర్‌ ఇంజిన్‌,  212హెచ్‌పీ, 113 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. కేవలం 3.1 సెకన్లలో 0-100 కేపీఎంహెచ్‌ స్పీడ్ అందుకోగలదు. అయితే, టాప్ స్పీడ్ 314కేపీఎంహెచ్‌ వరకు దూసుకెళ్లగలదు. 

కంప్లీట్‌ బిల్ట్‌ అప్‌ యూనిట్‌ (సీబీయూ) తో వస్తున్న ఈ బైక్‌ ప్రీ ఆర్డర్లు అన్ని బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ ఇండియా అథరైజ్డ్‌ డీలర్ల వద్ద జూన్‌ 28 నుంచి ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. 2023 నవంబర్‌ నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని పేర్కొంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)