Breaking News

గిగ్‌ ఉద్యోగాలకు భారీ డిమాండ్‌

Published on Sun, 06/22/2025 - 06:13

ముంబై: గతేడాది బ్లూ–కాలర్‌(ఆఫీసేతర) విభాగంలో గిగ్‌ ఉద్యోగాలు 92% పెరిగినట్లు బ్లూ, గ్రే కాలర్‌ రిక్రూట్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ వర్క్‌ ఇండియా నివేదిక పేర్కొంది. వేగంగా విస్తరిస్తున్న ఈ–కామర్స్, ఫుడ్‌ డెలివరీ, రైడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో  కారి్మకులకు పెరుగుతున్న డిమాండ్‌కు ఇది సంకేతమని సర్వే తెలిపింది. ‘‘క్విక్‌ కామర్స్‌ కంపెనీలు కేవలం డిమాండ్‌ సృష్టించడమే కాదు. నమ్మకమైన ఆదాయ వనరులుగా మారాయి.

 చాలా మంది అభ్యర్థులకు ముఖ్యంగా చిన్న పట్టణాల్లో డెలివరీ ఉద్యోగం కేవలం పార్ట్‌టైం జాబ్‌ మాత్రమే కాకుండా కెరీర్‌ ఎంపికగా మారింది’’ అని వర్క్‌ ఇండియా సీఈవో, వ్యవస్థాపకులు నీలేష్‌ దుంగర్వాల్‌ తెలిపారు. గిగ్‌ రోల్స్‌ ఉద్యోగాలకు ఇప్పటికీ డిమాండ్‌ బలంగా ఉంది. మొత్తం దరఖాస్తుల పెరుగుదల 63 శాతంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. లాస్ట్‌ మైల్‌ లాజిస్టిక్‌ ఉద్యోగాలకు కేంద్రాలైన ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్‌కత్తా నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు.  

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)