Breaking News

సేల్స్‌ పెరిగాయ్‌..ఏ వాహనాలు ఎన్ని అమ్ముడు పోయాయంటే?

Published on Fri, 07/07/2023 - 07:45

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా జూన్‌ నెలలో అన్ని విభాగాల్లో కలిపి వాహన రిటైల్‌ విక్రయాలు 18,63,868 యూనిట్లు నమోదయ్యాయి. 2022 జూన్‌తో పోలిస్తే ఇది 10 శాతం అధికం అని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ (ఎఫ్‌ఏడీఏ) తెలిపింది. 2023 మే నెలతో పోలిస్తే జూన్‌ అమ్మకాలు 8 శాతం క్షీణించడం గమనార్హం.

‘జూన్‌ మాసంలో ప్యాసింజర్‌ వెహికిల్స్‌ విక్రయాలు 5 శాతం ఎగసి 2,95,299 యూనిట్లకు చేరుకున్నాయి. ద్విచక్ర వాహనాలు 7 శాతం పెరిగి 13,10,186 యూనిట్లుగా ఉన్నాయి. త్రిచక్ర వాహనాలు 75 శాతం దూసుకెళ్లి 86,511 యూనిట్లకు పెరిగాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 45 శాతం అధికమై 98,660 యూనిట్లను తాకాయి’ అని ఫెడరేషన్‌ వివరించింది.

మే నెలతో పోలిస్తే జూన్‌లో ద్విచక్ర వాహన విక్రయాలు 12 శాతం క్షీణించాయి. అలాగే రోడ్డెక్కిన ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల సంఖ్య 56 శాతం తగ్గింది. కేంద్ర ప్రభుత్వం జూన్‌ 1 నుంచి ఫేమ్‌ సబ్సిడీ తగ్గించడమే ఈ క్షీణతకు కారణం.    

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)