amp pages | Sakshi

యాపిల్‌ లవర్స్‌ బీ రెడీ: రూ. 8,900కే యాపిల్‌ ఐప్యాడ్‌ 

Published on Wed, 05/31/2023 - 13:02

సాక్షి, ముంబై: యాపిల్‌ లవర్స్‌కు శుభవార్త. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లోయాపిల్‌ ఐప్యాడ్‌పై భారీ ఆఫర్‌ లభిస్తోంది. దాదాపు రూ. 42 వేల విలువైన  యాపిల్ ఐప్యాడ్ కేవలం రూ. 8,900కే లభిస్తుంది. త్వరలో జరగనున్న గ్లోబల్‌ ఈవెంట్‌లో కొత్త యాపిల్ ఐప్యాడ్‌ను లాంచ్ చేస్తుందన్న అంచనాల మధ్య ఈ ఆఫర్‌  ప్రముఖంగా నిలుస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపుతో లభిస్తుంది.రూ. 41,900 వద్ద లిస్ట్‌ యాపిల్‌ లేటెస్ట్‌  యాపిల్ ఐప్యాడ్ (10వ తరం)పై దాదాపు 36వేల రూపాయలకు పైగా డిస్కౌంట్‌తో​​ అందుబాటులో ఉంది. అంటే కేవలం రూ. 8,900కే   కొనుగోలుదారులు దక్కించుకోవచ్చు. (ఇండియా నిజంగా మొబైల్ తయారీ దిగ్గజంగా మారిపోయిందా? రఘురామ రాజన్‌ సంచలన వ్యాఖ్యలు)

హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ పూర్తి స్వైప్ లావాదేవీలపై రూ. 3000 తక్షణ క్యాష్‌బ్యాక్‌.. దీంతో ధర రూ.38,900కి తగ్గింది. పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్చేంజ్‌  ద్వారారూ. 30,000 వరకు తగ్గింపు. అంటే అన్ని బ్యాంక్ ఆఫర్లు , డిస్కౌంట్ల తర్వాత, తాజా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 8,900కి లభిస్తుంది.జూన్ 5 నుండి 9 వరకు  యాపిల్‌ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌ (WWDC 2023) జరగనుంది. 

 మరిన్ని టెక్‌ వార్తలు, బిజినెస్‌ న్యూస్‌ అప్‌డేట్స్‌ కోసం చదవండి సాక్షిబిజినెస్‌ 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌