ఎగుమతుల్లో 5వ స్థానం..అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్‌

Published on Sun, 12/10/2023 - 13:23

దేశంలోని ఆయా రాష్ట్రాలు ఉత్పత్తుల్ని విదేశాలకు ఎగుమతి చేస్తుంటాయి. ఈ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ దూసుకెళ్తుంది. ఎగమతులపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ నివేదికను విడుదల చేస్తుంది. 

అయితే తాజాగా, విడుదల చేసిన ఎగుమతుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ 5వ స్థానంలో నిలిచింది. ఏప్రిల్‌ - సెప్టెంబర్‌ -2023 మధ్య జరిగిన ఈ ఎగుమతులు విలువ రూ.85,021 కోట్లుగా ఉంది. ఇక, దేశంలోని ఆయా రాష్ట్రాల జరిగే ఎగుమతుల జాబిత ఇలా ఉంది. వాటిల్లో 

గూజరాత్‌ - రూ.5,52,855 కోట్లు 

మహరాష్ట్ర - రూ.2,72,492 కోట్లు 

తమిళనాడు  - రూ.1,71,462 కోట్లు

కర్ణాటక - రూ.1,04,448 కోట్లు 

ఆంధ్రప్రదేశ్‌ - రూ.85,021 కోట్లతో తొలి ఐదు రాష్ట్రాల జాబితాలో నిలిచింది. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)