Breaking News

షాకింగ్‌ న్యూస్‌ : అమెజాన్‌లో వేలాది మంది ఉద్యోగులపై వేటు

Published on Wed, 01/28/2026 - 17:16

టెక్‌ దిగ్గజం అమెజాన్‌ తన ఉద్యోగులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది ఉద్యోగులకు ఉద్వాసన పలక నుంది. ప్రధానంగా అమెరికాకు చెందిన కార్పొరేట్‌ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మూడు నెలల నోటీసు పీరియడ్‌తో ఉద్యోగులను లేఆఫ్‌ చేయనుంది.

ప్రపంచవ్యాప్తంగా 16,000 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు  అమెజాన్ జనవరి 28న ప్రకటించింది. కోవిడ్‌ సంక్షోభం​ తరువాత ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి. ఏఐకి అప్‌డేట్‌ అవుతున్న నేపథ్యంలో ఉద్యోగాల కోతపై నిర్ణయం తీసుకుంది. ఈ కోతలకు ప్రభావితమైన ప్రతీ ఒక్కరికి సహకారం అందించేందుకు కృషి చేస్తామని Amazon పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గాలెట్టి  తెలిపారు. లేయర్‌లను తగ్గించడం, యాజమాన్యాన్ని పెంచడం, బ్యూరోక్రసీని తొలగించడం ద్వారా తమ సంస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ఇటీవలి కాలంలో భారీగా కోతలను ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇది కొత్త పద్ధతా అని అడగవచ్చు.. కానీ మా ప్లాన్‌ అదికాదు గాలెట్టి పేర్కొనడం విశేషం.

సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ మొత్తం 1.57 మిలియన్ల మందిని నియమించినప్పటికీ, వారిలో ఎక్కువ మంది గిడ్డంగులలో పని చేస్తున్నారు. కార్పొరేట్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 3 లక్షల 50వేల మంది సిబ్బంది ఉన్నారు, అంటే తాజా కోతల్లోవారిలో దాదాపు 4.6 శాతం  మందిపై వేటుపడనుంది.

ఇదీ చదవండి: నిజాయితీకి మూల్యం, అజిత్‌ పవార్‌ మృతిపై రాజ్‌ థాకరే వ్యాఖ్యలు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)