Breaking News

ICC పురుషుల ప్రపంచ కప్ 2023: ఫ్యాన్స్‌కు ఎయిర్‌టెల్‌ గుడ్‌ న్యూస్‌

Published on Fri, 10/06/2023 - 16:32

ICC పురుషుల ప్రపంచ కప్ 2023  మెగా టోన్నీ షురూ కావడంతో  క్రికెట్  ఫీవర్‌ ఊపందుకుంది ఈ క్రేజ్‌ను  క్యాష్‌ చేసుకునేందుకు  ప్రముఖ టెలికాం ప్రొవైడర్ ఎయిర్‌టెల్  రంగంలోకి  దిగింది. తన కస్టమర్ల కోసం రెండు అపరిమిత డేటా ప్లాన్‌లను ప్రకటించింది.  2 రోజులకు డేటా అవసరాలకోసం రూ.99,  ఒక రోజు చెల్లుబాటయ్యేలా  రూ.49 ల ప్యాక్‌ను లాంచ్‌ చేసింది. (గుడ్‌ న్యూస్‌: కార్ల కొనుగోలుపై మారుతి సుజుకి ఆఫర్లు)

ఈ మెగా ఈవెంట్‌లో తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్ పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. అలాగే ఈ నెల 14న జరిగే భారత్-పాక్‌ మధ్య  జరగనున్న మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈక్రమంలోనే  ప్రీపెయిడ్ డేటా ప్యాక్ లను ప్రకటించింది.  (గ్లాస్‌ సీలింగ్‌ బ్రేక్స్‌:ఈ మెకానికల్‌ ఇంజనీర్ గురించి తెలిస్తే ఫిదా)

రూ.49, రూ.99  డేటా ప్యాక్స్‌ 
ICC వరల్డ్ కప్ 2023ను  ఎంజాయ్‌ చేయాలనుకునే క్రికెట్ ఔత్సాహికుల కోసం రెండు ప్రత్యేకమైన డేటా ప్లాన్‌లను ఆవిష్కరించింది. ఈ డేటా ప్లాన్‌లు ప్రీపెయిడ్ కస్టమర్‌లకు అందుబాటులో ఉన్నాయి రూ.49తో రీచార్జ్‌పై  6జీబీ డేటా లభిస్తుంది. డేటా వ్యాలిడిటీ ఒక రోజు. అలాగే రూ.99 రీచార్జ్ చేసుకున్న వినియోగదారులు రెండు రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ డేటా  లభిస్తుంది. దీంతోపాటు మొబైల్ డేటా ప్లాన్‌లతో పాటు, ఎయిర్‌టెల్ డీటీహెచ్ సైతం స్టార్ నెట్ వర్క్  సాయంతో ప్రత్యేక ప్లాన్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)