Breaking News

మరో బిజినెస్‌లోకి అదానీ గ్రూప్‌.. గూగుల్‌, అంబానీకి చెక్‌ పెట్టేనా?

Published on Tue, 05/28/2024 - 14:19

ప్రముఖ డైవర్సిఫైడ్‌ దిగ్గజం అదానీ గ్రూప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో ఊహించని విధంగా వృద్ది సాధిస్తోన్న ఈ-కామర్స్‌,పేమెంట్స్‌ విభాగంలో అడుగుపెట్టనుంది. దీంతో అదే రంగంలో మార్కెట్‌ను శాసిస్తున్న  టెక్‌ దిగ్గజం గూగుల్‌, మరో దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్‌ అంబానీకి గట్టి పోటీ ఇవ్వనుందని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ నివేదించింది.

ఇప్పటికే అందుకు కావాల్సిన లైసెన్స్‌ కోసం అప్లయి చేసినట్లు సమాచారం. ఆ లైసెన్స్‌ యూపీఐ వంటి చెల్లింపులతో పాటు, కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డ్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు అదానీ గ్రూప్‌ ప్రతినిధులు పలు బ్యాంక్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆ చర్చలు చివరి దశకు వచ్చాయని తెలుస్తోంది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం..తన సేవలు వినియోగదారులకు మరింత చేరువయ్యేలా అదానీ గ్రూప్  ప్రభుత్వ ఈ-కామర్స్‌ ఫ్లాట్‌ ఫాం ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ)‌ చర్చలు జరుపుతోంది.

చర్చలు సఫలమైందే అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ వన్‌ యాప్‌లో ఓఎన్‌డీసీ వినియోగదారులకు సేవలు అందుతాయి. ఓఎన్‌డీసీలో ఏదైనా కొనుగోలు చేసిన యూజర్లు అదానీ వన్‌ ద్వారా పలు ఆఫర్లు పొందవచ్చు.  

ఇప్పటికే ఈ యాప్‌ యూజర్లకు హోటల్‌, ఫ్లైట్‌ రిజర్వేషన్‌తో సహా ఇతర ట్రావెల్‌ సంబంధిత సేవల్ని వినియోగించడం ద్వారా ప్రత్యేక  డిస్కౌంట్‌లు పొందవచ్చు

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)