Breaking News

మరో పదేళ్లలో ఈ ఉద్యోగాలు ఉండవు!.. లింక్డ్‌ఇన్ కో-ఫౌండర్

Published on Fri, 07/26/2024 - 16:00

ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కారణంగా ఇప్పటికే పలు కంపెనీల్లో ఎంతోమంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. రాబోయే పదేళ్లలో చాలా సంస్థల్లో 9 టూ 5 ఉద్యోగాలు (ఉదయం ఆఫీసుకు వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్లే ఉద్యోగాలు) కనుమరుగయ్యే అవకాశం ఉందని లింక్డ్‌ఇన్ కో ఫౌండర్ రీడ్ హాఫ్‌మన్ పేర్కొన్నారు.

ఏఐ కారణంగా కంపెనీలు మనుషులతో చేయించుకునే పనిభారం తగ్గించుకుంటాయి. పని వేగాన్ని పెంచుకుంటాయి. వర్క్‌ఫోర్స్ విధానంలో గణనీయమైన మార్పులు ఏర్పడతాయి. అయితే డేటా భద్రతకు సమ్వబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని రీడ్ హాఫ్‌మన్ వెల్లడించారు.

రీడ్ హాఫ్‌మన్ గతంలో అంచనా వేసిన చాలా అంశాలు నిజమయ్యాయి. చాట్‌జీపీటీ వంటి సాధనాలు రాకముందే.. 1997లోనే సోషల్ మీడియా, షేరింగ్ ఎకానమీ, ఏఐ విప్లవం పెరుగుదలను హాఫ్‌మన్ ఊహించినట్లు తపారియా పేర్కొన్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పిన విషయాలు కూడా తప్పకుండా జరుగుతాయని పేర్కొన్నారు. 1934 నాటికి ప్రతి రంగంలోనూ ఏఐ ప్రవేశిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. ఇదే నిజమైతే ఉద్యోగుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని పలువురు నిపుణులు భావిస్తున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)