Breaking News

దేశంలో బంగారం ధరలు.. నేడు ఎంతంటే

Published on Sat, 04/08/2023 - 12:44

ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు గత కొద్ది రోజులుగా  తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో శనివారం దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక దేశంలో పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

దేశంలో పలు నగరాల్లో బంగారం ధరలు 

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,870గా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,580గా ఉంది

విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,870గా ఉండగా రూ.10 గ్రాముల 22 క‍్యారెట్ల బంగారం ధర రూ.55,800గా ఉంది. 

వైజాగ్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,870గా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,800గా ఉంది

ముంబైలో 10 గ్రాముల 24 క‍్యారెట్ల బంగారం ధర 60,870 గా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,800గా ఉంది

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 52,285గా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,927గా ఉంది

ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,020గా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950గా ఉంది 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)