Breaking News

అమెరికాలో వైఎస్సార్‌సీపీ సేవా కార్యక్రమాలు

Published on Tue, 10/15/2024 - 04:37

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ డల్లాస్‌ విభాగం, డాక్టర్‌ వైఎస్సార్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. టెక్సాస్‌లోని ఇర్వింగ్‌ రెడ్‌ క్రాస్‌ అండ్‌ ప్లేట్‌లెట్‌ డొనేషన్‌ సెంటర్‌లో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడ నిర్వహించిన రక్తదాన శిబిరానికి ఎన్‌ఆర్‌ఐలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ డల్లాస్‌ విభాగం నాయకులు వల్లూరు శివశంకర్‌ రెడ్డి, డాక్టర్‌ రాజేంద్ర పోలు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు ఉన్న చరీష్మా మరే ఇతర నాయకులకు లేదన్నారు.

అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు వైఎస్సార్‌ సేవలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటారన్నారు. ఆయన తన జీవితాన్ని ప్రజల సంక్షేమం కోసం అర్పించారన్నారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టారని ప్రశంసించారు. ఈ కార్యక్ర­మంలో ఎన్‌ఆర్‌ఐలు కృష్ణారెడ్డి, సుధాకర్‌ మీనకూరు, రవీందర్‌ రెడ్డి అరమింద, శివకోటిరెడ్డి గుడ్డేటి, గడికోట భాస్కర్‌ రెడ్డి, కృష్ణారెడ్డి, వీరశి­వారెడ్డి, చంద్ర, అనిల్‌ కుండ, నాగేశ్వర్, సుబ్రహ్మ­ణ్యం రెడ్డి, సురేష్‌ మోపూరు, చైతన్య రెడ్డి, రవితేజ, కిరణ్, శ్రీనాథ్, ఎల్లారెడ్డి, విష్ణు, ప్రసాద్‌ నాగారపు, ఆనంద్‌రెడ్డి, అజయ్, తరుణ్, దీపేశ్వర్‌ రెడ్డి, అనురాగ్, మణి­దీప్‌రెడ్డి, వివేక్, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)