Breaking News

ముగిసిన వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

Published on Thu, 10/30/2025 - 11:51

సాక్షి, తాడేపల్లి: మోంథా తుపాను నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ పార్టీ నేతలతో మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ముగిసింది. వైఎస్సార్‌­సీపీ రీజినల్‌ కో–ఆర్డి­నేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా తుపాను తర్వాత జిల్లాల్లో నెలకొన్న ప­రి­స్థి­తులు, పంట నష్టం వంటి వివరాలను పార్టీ కేడర్‌ను అడిగి తెలుసుకోను­న్నారు.

బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలన్న వైఎస్‌ జగన్‌ పిలుపు మేర­కు పార్టీ నాయకులు, శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేశారు. శ్రీకాకుళం నుంచి తిరు­పతి వరకూ జిల్లా అధ్యక్షులు, నియోజ­కవర్గ సమన్వయకర్తలు, పార్టీ కార్యకర్తలు తుపాను బాధితులకు బాసటగా నిలిచారు.

ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించడంలో, వారి­కి ఆహారం అందించడంలో సేవలందించారు.  తుపానువల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో క్షేత్రస్థా­యిలో పర్యటించి నష్టపోయిన బాధితు­లకు భరోసా ఇవ్వడంతో పాటు వివ­రాలను సేకరించారు. వాటిని వీడియో కాన్ఫరెన్స్‌లో వైఎస్‌ జగన్‌కు వివరించారు. పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమాలపై నేతలను వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)