ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్
Breaking News
iPhone Duo క్రేజీ సేల్ : 5 నిమిషాల్లోనే ఆల్ స్టాక్ అవుట్
ప్రెగ్నెంట్ మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్ : డెలివరీ, శిశువు మృతి
కేఎల్ రాహుల్ అవుట్!.. భారత జట్టులో అతడికి చోటు
ఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ లంచ్‌మోషన్ పిటిషన్
విడదల రజినీని నెట్టేసిన ఎస్ఐ.. కింద పడ్డ మాజీ మంత్రి!
బరువైన లెహంగా, నగలతో పెళ్లి కూతురి పరుగు : సీఎంకు విజ్ఞప్తి వైరల్
బాబు కుట్రలు.. సాక్ష్యాలతో బయటపెట్టిన వైఎస్ జగన్
ఏపీ రావణ కాష్ఠం.. బాబు సర్కార్ అష్ట కుట్రలు!
సీజేపీకి మద్దతు కాదు.. కేంద్రాన్ని టార్గెట్ చేసిన అన్నామలై!
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
వీటిని ఎన్నికలంటారా?: వైఎస్ జగన్
అడ్డగోలు అబద్ధాలు, డ్రామాలు ఎందుకు బాబూ?
ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం
ఐపీఎస్ అంకితా శర్మకు బిగ్ షాక్.. ఇలా జరిగిందేంటి?
మాల్దీవుల డబుల్ గేమ్.. భారత్‌కు వెన్నుపోటేనా?
రాష్ట్రపతి, సీజేఐకి ఎంపీ గురుమూర్తి లేఖ
ఈసీలో అంతర్గత పోరు.. కమిషనర్ల ఫిర్యాదుపై కేంద్రం వెనకడుగు!
ఇరాన్ మాస్టర్‌ప్లాన్.. ఎన్నికల వేళ ట్రంప్ ఉక్కిరిబిక్కిరి!
పరాకాష్టకు రెడ్‌బుక్ దాష్టీకాలు.. అవే దౌర్జన్యాలు, దాడులు
టిబెట్‌లో భారీ భూకంపం.. 18 మంది మృతి
చిన్నారికి వైఎస్ జగన్ అక్షరాభ్యాసం
Published on Thu, 02/12/2026 - 16:45
సాక్షి, తాడేపల్లి: చిన్నారికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్షరాభ్యాసం చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ను కలిసి తమ కుమారుడికి అక్షరాభ్యాసం చేయాలని శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం దండు గోపాలపురం వైఎస్సార్సీపీ కార్యకర్త లెనిన్ వివేక్, కుటుంబ సభ్యులు కోరారు.

తల్లిదండ్రుల కోరిక మేరకు వారి కుమారుడు భార్గవ్ ప్రకాష్‌కు అక్షరాభ్యాసం చేసి.. ఆశీస్సులు అందజేశారు. తమ కుమారుడికి వైఎస్ జగన్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం జరిగినందుకు సంతోషం వ్యక్తం చేసిన వివేక్ కుటుంబ సభ్యులు.. గతంలో తమ కుమార్తెకు కూడా జగన్ అన్నప్రాసన చేశారని లెనిన్ కుటుంబం గుర్తుచేసుకున్నారు.

#
Tags : 1