Breaking News

వైఎస్‌ ఆనంద్‌రెడ్డికి వైఎస్‌ జగన్‌ దంపతుల నివాళులు

Published on Fri, 07/31/2026 - 06:47

సాక్షి, వైఎ‍స్సార్‌: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో పర్యటిస్తున్నారు. ఆయనకు వరుసకు పెదనాన్న అయ్యే వైఎస్‌ ఆనంద్‌రెడ్డి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పార్థీవదేహానికి వైఎస్‌ జగన్‌ దంపతులు నివాళులర్పించారు. 

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సొంత పెదనాన్న అయిన వైఎస్‌ ఆనంద్‌రెడ్డి (87) గురువారం వృద్ధాప్య సంబంధిత సమస్యలతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో పులివెందుల వెళ్లిన వైఎస్‌ జగన్‌ దంపతులు.. ఆనంద్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

వైఎస్‌ ఆనంద్‌రెడ్డికి నివాళులర్పించేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు నివాళులర్పించేందుకు వస్తున్నారు. కుటుంబ సభ్యులు వైఎస్‌ ప్రకాష్‌రెడ్డి, వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్‌ మధురెడ్డి, ఆనంద్‌రెడ్డి కుమారుడు వైఎస్‌ రాజేష్‌రెడ్డి, కుమార్తెలు సాధన, సునీత తదితరులు ఆయన భౌతికకాయం వద్ద ఇదివరకే నివాళులర్పించారు.

సమాధుల తోటలో అంత్యక్రియలు
వైఎస్‌ ఆనంద్‌రెడ్డి అంత్యక్రియలను మరికాసేపట్లో పులివెందుల డిగ్రీ కళాశాల రోడ్డులోని వైఎస్‌ కుటుంబ సభ్యుల సమాధుల తోటలో నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ నేతల సమక్షంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)